Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీ జల్దరు వృక్షపు నీడలలో - Nee Jaldaru Vrukshapu Needalalo


    • నీ జల్దరు వృక్షపు నీడలలో
    • నేనానంద భరితుడనైతిని (2)
    • బలు రక్కసి వృక్షపు గాయములు (2)
    • ప్రేమా హస్తములతో తాకు ప్రభు (2)     ||నీ జల్దరు||

    • నా హృదయపు వాకిలి తీయుమని
    • పలు దినములు మంచులో నిలచితివి (2)
    • నీ శిరము వానకు తడిచినను (2)
    • నను రక్షించుటకు వేచితివి (2)    ||నీ జల్దరు||

    • నీ పరిమళ పుష్ప సుగంధములు
    • నా రోత హృదయమును నింపినవి (2)
    • ద్రాక్షా రస ధారల కన్న మరి (2)
    • నీ ప్రేమే ఎంతో అతి మధురం (2)     ||నీ జల్దరు||

    • ఓ ప్రియుడా నా అతి సుందరుడా
    • దవళ వర్ణుడా నాకతి ప్రియుడా (2)
    • వ్యసనా క్రాంతుడుగా మార్చబడి (2)
    • నీ సొగసును నాకు నొసగితివి (2)      ||నీ జల్దరు||

    • Nee Jaldaru Vrukshapu Needalalo
    • Nenaananda Bharithudanaithini (2)
    • Balu Rakkasi Vrukshapu Gaayamulu (2)
    • Premaa Hasthamulatho Thaaku Prabhu (2)      ||Nee Jaldaru||

    • Naa Hrudayapu Vaakili Theeyumani
    • Palu Dinamulu Manchulo Nilachithivi (2)
    • Nee Shiramu Vaanaku Thadichinanu (2)
    • Nanu Rakshinchutaku Vechithivi (2)      ||Nee Jaldaru||

    • Nee Parimala Pushpa Sugandhamulu
    • Naa Rotha Hrudayumunu Nimpinavi (2)
    • Draakshaa Rasa Dhaarala Kanna Mari (2)
    • Nee Preme Entho Adthi Madhuram (2)      ||Nee Jaldaru||

    • O Priyudaa Naa Athi Sundarudaa
    • Davala Varnudaa Naakathi Priyudaa (2)
    • Vyasanaa Kraanthudugaa Maarchabadi (2)
    • Nee Sogasunu Naaku Nosagithivi (2)      ||Nee Jaldaru||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 909 times