Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది - Nee Koraku Naa Praanam Aashapaduchunnadi


    • నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది
    • నీ కొరకు నా కనులు ఎదురు చూచుచున్నవి (2)
    • హృదయమంత వేదనతో నిండియున్నది
    • ఆదరణే లేక ఒంటరైనది (2)
    • దేవా నా కన్నీరు తుడువుము
    • హత్తుకొని నన్ను ముద్దాడుము (2)

    • పాపం చేసి నీకు దూరమయ్యాను
    • నన్ను గన్న ప్రేమని విడిచి నేను వెళ్లాను (2)
    • నీ మాటలను మీరి లోకాన్ని చేరాను
    • పాపాన్ని ప్రేమించి హీనుడనయ్యాను (2)       ||దేవా||

    • నీ హృదయ వేదనకు కారణమైనాను
    • దోషిగా నీ యెదుట నే నిలిచియున్నాను (2)
    • నను మన్నించుమా నా తండ్రి (2)


    • Nee Koraku Naa Praanam Aashapaduchunnadi
    • Nee Koraku Naa Kanulu Eduru Choochuchunnavi (2)
    • Hrudayamantha Vedanatho Nindiyunnadi
    • Aadarane Leka Ontarainadi (2)
    • Devaa Naa Kanneeru Thuduvumu
    • Hatthukoni Nannu Muddhaadumu (2)

    • Paapam Chesi Neeku Dooramayyaanu
    • Nannu Ganna Premani Vidichi Nenu Vellaanu (2)
    • Nee Maatalanu Meeri Lokaanni Cheraanu
    • Paapaanni Preminchi Heenudanayyaanu (2)      ||Devaa||

    • Nee Hrudaya Vedanaku Kaaranamainaanu
    • Doshigaa Nee Yeduta Ne Nilichiyunnaanu (2)
    • Nanu Manninchumaa Naa Thandri (2)
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 744 times