Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా - Yesayyaa Nee Krupa Naaku Chaalayyaa


    • యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
    • నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా

    • నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము
    • నేనూహించలేను యేసయ్యా (2)
    • యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
    • నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2)     ||నీ కృప||

    • మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి
    • మార్గముగా మారి మనిషిగా మార్చావు
    • మహిని నీవు మాధుర్యముగా మార్చి
    • మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2)
    • మహిమలో నేను మహిమను పొంద
    • మహిమగా మార్చింది నీ కృప (2)     ||యేసయ్యా||

    • ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
    • ఆపత్కాలమున ఆదుకొన్నావు
    • ఆత్మీయులతో ఆనందింప చేసి
    • ఆనంద తైలముతో అభిషేకించావు (2)
    • ఆశ తీర ఆరాధన చేసే
    • అదృష్టమిచ్చింది నీ కృప (2)     ||యేసయ్యా||

    • Nee Krupa Leni Kshanamu – Nee Daya Leni Kshanamu
    • Nenoohinchalenu Yesayyaa (2)
    • Yesayyaa Nee Krupa Naaku Chaalayyaa
    • Nee Krupa Lenide Nenundalenayyaa (2)       ||Nee Krupa||

    • Mahimanu Vidichi Mahiloki Digi Vachchi
    • Maargamugaa Maari Manishiga Maarchaavu
    • Mahine Neevu Maadhuryamugaa Maarchi
    • Maadiri Choopi Maro Roopamichchaavu (2)
    • Mahimalo Nenu Mahimanu Ponda
    • Mahimagaa Maarchindi Nee Krupa (2)        ||Yesayyaa||

    • Aagnala Maargamuna Aashrayamunu Ichchi
    • Aapathkaalamuna Aadukonnaavu
    • Aathmeeyulatho Aanandimpa Chesi
    • Aananda Thailamutho Abhishekinchaavu (2)
    • Aasha Theera Aaraadhana Chese
    • Adrushtamichchindi Nee Krupa (2)        ||Yesayyaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 5597 times