Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీ కృప చాలునయా యేసయ్యా నా యేసయ్యా - Nee Krupa Chaalunayaa Yesayyaa Naa Yesayyaa


    • నీ కృప చాలునయా యేసయ్యా నా యేసయ్యా
    • నీ మేలునే కోరితి మెస్సయ్యా నను కాయువాడా
    • స్తుతి ఘనత మహిమ నిరతము నీకే చెల్లును

    • నన్నెంతగానో ప్రేమించి నీవు నీ చేతిలో నను చెక్కుకుంటివి
    • నా సహవాసం నీతో నుండను నీ రూపులో నను చేసుకొంటివి
    • ఇంతటి భాగ్యము పొందుటకు ఎంతటి వాడను నేను ప్రభు         ||నీ కృప||

    • పడియున్న నన్ను చెడనియ్యకా నీ జీవము నాలో నుంచినావు
    • పరిశుద్ధ రక్తం నాకై కార్చి నీ దివ్య రక్షణ నిచ్చినావు
    • నన్నాదరించిన నజరేయుడా నిన్నేన్నడు నేను మరువనయ         ||నీ కృప||

    • నలిగిన హృదయం విరిగిన మనసుతో నీ నామ గానం చేసెద (యేసయ్య)
    • నీ మధుర స్వరం ప్రతి దినం నే వినుచు ఆస్వాదించెద
    • చాలునయా నాకీ జీవితం నీ సేవకే అది అంకితం         ||నీ కృప||

    • Nee Krupa Chaalunayaa Yesayyaa Naa Yesayyaa
    • Nee Melune Korithi Messayyaa Nanu Kaayuvaadaa
    • Sthuthi Ghanatha Mahima Nirathamu Neeke Chellunu

    • Nannenthagaano Preminchi Neevu Nee Chethilo Nanu Chekkukuntivi
    • Naa Sahavaasam Neetho Nundanu Nee Roopulo Nanu Chesukontivi
    • Inthati Bhaagyamu Pondutaku Enthati Vaadanu NenU Prabhu    ||Nee Krupa||

    • Padiyunna Nannu Chedaniyyakaa Nee Jeevamu Naalo Nunchinaavu
    • Parishuddha Raktham Naakai Kaarchi Nee Divya Rakshana Nichchinaavu
    • Nannadarinchina Najareyudaa Ninnennadu Nenu Maruvanayaa    ||Nee Krupa||

    • Naligina Hrudayam Virigina Manasutho Nee Naamam Gaanam Cheseda (Yesayyaa)
    • Nee Madhura Swaram Prathi Dinam Ne Vinuchu Aaswaadincheda
    • Chaalunayaa Naakee Jeevitham Nee Sevake Adi Ankitham    ||Nee Krupa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 179 times