Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నింగిలో దేవుడు నిను చూడ వచ్చాడు - Ningilo Devudu Ninu Chooda Vachchaadu


    • నింగిలో దేవుడు నిను చూడ వచ్చాడు
    • ఆ నీతి సూర్యుడు శ్రీ యేసు నాధుడు (2)
    • చెంత చేరి సంతసించుమా (2)
    • స్వంతమైన క్రీస్తు సంఘమా        ||నింగిలో||

    • పాపాల పంకిలమై శోకాలకంకితమై
    • మరణించి మన కోసం కరుణించి ఆ దైవం (2)
    • దీన జన రక్షకుడై దేవ దేవుని సుతుడై (2)
    • జన్మించె నీ కోసం ధన్యము చేయగా (2)      ||నింగిలో||

    • సాతాను శోధనలే శాపాల వేదనలై
    • విలపించే దీనులకై అలరించు దీవెనలై (2)
    • శరణమై ఉదయించే తరుణమౌ ఈ వేళ (2)
    • గుండె గుడి పానుపులో చేర్చుకొన రావేల (2)      ||నింగిలో||

    • Ningilo Devudu Ninu Chooda Vachchaadu
    • Aa Neethi Sooryudu Shree Yesu Naadhudu (2)
    • Chentha Cheri Santhasinchumaa (2)
    • Swanthamaina Kreesthu Sanghamaa        ||Ningilo||

    • Paapaala Pankilamai Shokaalakankithamai
    • Maraninchi Mana Kosam Karuninchi Aa Daivam (2)
    • Deena Jana Rakshakudai Deva Devuni Suthudai (2)
    • Janminche Nee Kosam Dhanyamu Cheyagaa (2)      ||Ningilo||

    • Saathaanu Shodhanale Shaapaala Vedanalai
    • Vilapinche Deenulakai Alarinchu Deevenalai (2)
    • Sharanamai Udayinche Tharunamau Ee Vela (2)
    • Gunde Gudi Paanupulo Cherchukona Raavela (2)      ||Ningilo||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 386 times