Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నిబ్బరం కలిగి ధైర్యముగుండు - Nibbaram Kaligi Dhairyamugundu


    • నిబ్బరం కలిగి ధైర్యముగుండు
    • దిగులు పడకు జడియకు ఎప్పుడు (2)
    • నిన్ను విడువడు నిన్ను మరువడు
    • ప్రభువే నీ తోడు
    • హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా
    • ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము
    • నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు
    • హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా       ||నిబ్బరం||

    • పర్వతాలు తొలగినా – మెట్టలు తత్తరిల్లినా (2)
    • ప్రభు కృప మమ్మును విడువడుగా (2)
    • ఎక్కలేని ఎత్తైన కొండను
    • ఎక్కించును మా ప్రభు కృప మమ్మును
    • ప్రభువే మా బలము         ||హల్లెలూయా||

    • మునుపటి కంటెను – అధికపు మేలును (2)
    • మా ప్రభు మాకు కలిగించును (2)
    • రెట్టింపు ఘనతతో మా తలను ఎత్తును
    • శత్రువు ఎదుటనే భోజనమిచ్చును
    • ప్రభువే మా ధ్వజము       ||హల్లెలూయా||

    • మా అంగలార్పును – నాట్యముగా మార్చెను
    • బూడిద బదులు సంతోషమిచ్చెను (2)
    • దుఃఖ దినములు సమాప్తమాయెను
    • ఉల్లాస వస్త్రము ధరియింప చేసెను
    • ప్రభునకే స్తోత్రం      ||హల్లెలూయా||

    • స్త్రీ తన బిడ్డను – మరచినా మరచును (2)
    • మా ప్రభు మమ్మును మరువడుగా (2)
    • చూడుము నా అరచేతిలనే
    • చెక్కితి నిను అన్నాడు ప్రభువు
    • ప్రభువే చూచుకొనును      ||హల్లెలూయా||

    • రాబోవు కాలమున – సమాధాన సంగతులే (2)
    • మా ప్రభు మాకై ఉద్దేశించెను (2)
    • ఇదిగో నేనొక నూతన క్రియను
    • చేయుచున్నానని మా ప్రభువు చెప్పెను
    • ఇప్పుడే అది మొలుచున్      ||హల్లెలూయా||

    • మేము కట్టని ఫురములను – మేం నాతని తోటలను (2)
    • మా ప్రభు మాకు అందించును (2)
    • ప్రాకారముగల పట్టణములోనికి
    • ప్రభువే మమ్మును నడిపింపచేయును
    • ప్రభువే మా పురము         ||హల్లెలూయా||

    • Nibbaram Kaligi Dhairyamugundu
    • Digulu Padaku Jadiyaku Eppudu (2)
    • Ninnu Viduvadu Ninnu Maruvadu
    • Prabhuve Nee Thodu
    • Hallelooyaa Aamen – Hallelooyaa
    • Ooraka Nilichi Prabhuvu Choope – Rakshana Chooddaamu
    • Nee Shathruvulu Ikapai Eppuduu – Kanabadarannaadu
    • Hallelooyaa Aamen – Hallelooyaa      ||Nibbaram||

    • Parvathaalu Tholaginaa – Mettalu Thaththarillinaa (2)
    • Prabhu Krupa Mammunu Viduvadugaa (2)
    • Ekkaleni Eththaina Kondanu
    • Ekkinchunu Maa Prabhu Krupa Mammunu
    • Prabhuve Maa Balamu       ||Hallelooyaa||

    • Munupati Kantenu – Adhikapu Melunu (2)
    • Maa Prabhu Maaku Kaliginchunu (2)
    • Rettimpu Ghanthatho Maa Thalanu Eththunu
    • Shathruvu Edutane Bhojanamichchunu
    • Prabhuve Maa Dhvajamu      ||Hallelooyaa||

    • Maa Angalaarpunu – Naatyamuga Maarchenu (2)
    • Boodida Badulu Santhoshamichchenu (2)
    • Dukha Dinamulu Samaapthamaayenu
    • Ullaasa Vasthramu Dhariyimpa Chesenu
    • Prabhunake Sthothram        ||Hallelooyaa||

    • Sthree Thana Biddanu – Marachinaa Marachunu (2)
    • Maa Prabhu Mammunu Maruvadugaa (2)
    • Choodumu Naa Arachethilane
    • Chekkithi Ninu Annaadu Prabhuvu
    • Prabhuve Choochukonunu       ||Hallelooyaa||

    • Raabovu Kaalamuna – Samaadhaana Sangathule (2)
    • Maa Prabhu Maakai Uddeshinchenu (2)
    • Idigo Nenoka Noothana Kriyanu
    • Cheyuchunnaanani Maa Prabhuvu Cheppenu
    • Ippude Adi Moluchun      ||Hallelooyaa||

    • Memu Kattani Puramulanu – Mem Naatani Thotalanu (2)
    • Maa Prabhu Maaku Andinchunu (2)
    • Praakaaramugala Pattanamuloniki
    • Prabhuve Mammunu Nadipimpacheyunu
    • Prabhuve Maa Puramu          ||Hallelooyaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 5495 times