Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నిన్ను వెంబడించెద - Ninnu Vembadincheda


    • నిన్ను వెంబడించెద
    • నీ కాడి మోయుదున్
    • నీదు పాదముల చెంత
    • నే నేర్చుకొందును (2)
    • మాదిరి నీవే – నెమ్మది నీవే
    • దీనుడవు యేసయ్యా (2)        ||నిన్ను||

    • పాపాంధకారం లో నుండి
    • రక్షించి వెలిగించితివి (2)
    • పరిశుద్ధమైన పిలుపుతో
    • నీ వెంబడి రమ్మంటివి (2)
    • నీ వెంబడి రమ్మంటివి        ||నిన్ను||

    • లోకాశలన్ని నీ కోసం
    • నేనింక ఆశించను (2)
    • లోపంబులేని ప్రేమతో
    • నీ కోసం జీవింతును (2)
    • నీ కోసం జీవింతును        ||నిన్ను||

    • పవిత్రపరచుకొందును
    • అర్పించు కొందును (2)
    • కష్టాలు శ్రమలు రేగినా
    • నిను వీడిపోనయ్యా (2)
    • నిను వీడిపోనయ్యా        ||నిన్ను||

    • ప్రేమ సువార్త ప్రకటింప
    • భారంబు మోపితివి (2)
    • సత్యమార్గంబు చాటగ
    • పంపుము నా ప్రభువా (2)
    • పంపుము నా ప్రభువా        ||నిన్ను||

    • Ninnu Vembadincheda
    • Nee Kaadi Moyudun
    • Needu Paadamula Chentha
    • Ne Nerchukondunu (2)
    • Maadiri Neeve – Nemmadi Neeve
    • Deenudavu Yesayyaa (2)          ||Ninnu||

    • Paapaandhakaramlo Nundi
    • Rakshinchi Veliginchithivi (2)
    • Parishuddhamaina Piluputho
    • Nee Vembadi Rammantivi (2)
    • Nee Vembadi Rammantivi          ||Ninnu||

    • Lokaashalanni Nee Kosam
    • Neninka Aashinchanu (2)
    • Lopambu Leni Prematho
    • Nee Kosam Jeevinthunu (2)
    • Nee Kosam Jeevinthunu          ||Ninnu||

    • Pavithraparachukondunu
    • Arpinchukondunu (2)
    • Kashtaalu Shramalu Reginaa
    • Ninu Veediponayyaa (2)
    • Ninu Veediponayyaa          ||Ninnu||

    • Prema Suvaartha Prakatimpa
    • Bhaarambu Mopithivi (2)
    • Sathya Maargambu Chaataga
    • Pampumu Naa Prabhuvaa (2)
    • Pampumu Naa Prabhuvaa          ||Ninnu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 953 times