Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నిన్ను తలచి నను నేను మరచి - Ninnu Thalachi Nanu Nenu Marachi


    • నిన్ను తలచి నను నేను మరచి
    • నీ సాక్షిగా ఇల నే బ్రతుకుచుంటిని (2)
    • యేసయ్యా.. నీ కృప లేక నే బ్రతుకలేను (2)     ||నిను తలచి||

    • జీవము లేని దైవారాధనలో
    • నిర్జీవ క్రియలతో మృతుడనైతిని (2)
    • జీవాధిపతివై నా జీవితానికి
    • నిత్య జీవము నొసగిన యేసయ్యా (2)     ||నిను తలచి||

    • దారే తెలియని కారు చీకటిలో
    • బ్రతుకే భారమై నలిగిపోతిని (2)
    • నీతి సూర్యుడా ఎదలో ఉదయించి
    • బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా (2)     ||నిను తలచి||

    • సద్గుణ శీలుడా సుగుణాలు చూచి
    • హృదిలో నేను మురిసిపోతిని (2)
    • సుగుణాలు చూచుటకే నీవు
    • సిలువలో నాకై నలిగిన యేసయ్యా (2)     ||నిను తలచి||

    • Ninnu Thalachi Nanu Nenu Marachi
    • Nee Saakshigaa Ila Ne Brathukuchuntini (2)
    • Yesayyaa.. Nee Krupa Leka Ne Brathukalenu (2)    ||Ninu Thalachi||

    • Jeevamu Leni Daivaaraadhanalo
    • Nirjeeva Kriyalatho Mruthudanaithini (2)
    • Jeevadhipathivai Naa Jeevithaaniki
    • Nithya Jeevamu Nosagina Yesayyaa (2)       ||Ninu Thalachi||

    • Daare Theliyani Kaaru Cheekatilo
    • Brathuke Bhaaramai Naligipothini (2)
    • Neethi Sooryudaa Edalo Udayinchi
    • Brathuke Velugutho Nimpina Yesayyaa (2)      ||Ninu Thalachi||

    • Sadguna Sheeluda Sugunaalu Choochi
    • Hrudilo Nenu Murisipothini (2)
    • Sugunaalu Choochutake Neevu
    • Siluvalo Naakai Naligina Yesayyaa (2)       ||Ninu Thalachi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 18806 times