Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నిన్ను కాపాడు దేవుడు - Ninnu Kaapaadu Devudu


    • నిన్ను కాపాడు దేవుడు
    • కునుకడు నిదురపోడు – నిదురపోడు
    • వాగ్ధానమిచ్చి మాట తప్పడు
    • నమ్మదగినవాడు – నమ్మదగినవాడు
    • భయమేల నీకు – దిగులేల నీకు (2)
    • ఆదరించు యేసు దేవుడు ఉండగా          ||నిన్ను కాపాడు||

    • శత్రు బలము నిన్ను చుట్టుముట్టినా
    • శోధనలలో – నిన్ను నెట్టినా (2)
    • కోడి తన పిల్లలను కాచునంతగా
    • కాపాడు దేవుడు నీకు ఉండగా (2)
    • భయమేల నీకు – దిగులేల నీకు (2)
    • కాపాడు గొప్ప దేవుడు ఉండగా          ||నిన్ను కాపాడు||

    • రోగ భారమందు లేవకున్ననూ
    • వ్యాధులు నిన్ను కృంగదీసినా (2)
    • చనిపోయిన లాజరును తిరిగి లేపిన
    • స్వస్థపరచు దేవుడు నీకు ఉండగా (2)
    • భయమేల నీకు – దిగులేల నీకు (2)
    • స్వస్థపరచు సత్య దేవుడు ఉండగా          ||నిన్ను కాపాడు||

    • Ninnu Kaapaadu Devudu
    • Kunukadu Nidurapodu – Nidurapodu
    • Vaagdhaanamichchi Maata Thappadu
    • Nammadaginavaadu – Nammadaginavaadu
    • Bhayamela Neeku – Digulela Neeku (2)
    • Aadarinchu Yesu Devudu Undagaa            ||Ninnu Kaapaadu||

    • Shathru Balamu Ninnu Chuttumuttinaa
    • Shodhanalalo – Ninnu Nettinaa (2)
    • Kodi Thana Pillalanu Kaachunanthagaa
    • Kaapaadu Devudu Neeku Undagaa (2)
    • Bhayamela Neeku – Digulela Neeku (2)
    • Kaapaadu Goppa Devudu Undagaa            ||Ninnu Kaapaadu||

    • Roga Bhaaramandu Levakunnanoo
    • Vyaadulu Ninnu Krungadeesinaa (2)
    • Chanipoyina Laazarunu Thirigi Lepina
    • Swasthaparachu Devudu Neeku Undagaa (2)
    • Bhayamela Neeku – Digulela Neeku (2)
    • Swasthaparachu Sathya Devudu Undagaa            ||Ninnu Kaapaadu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 210 times