Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నిను చేరగ నా మది ధన్యమైనది - Ninu Cheraga Naa Madi Dhanyamainadi


    • నిను చేరగ నా మది ధన్యమైనది
    • నిను తలచి నా హృదయం నీలో చేరినది (2)
    • నీవలె పోలి నే జీవింతును
    • నీ కొరకై నా ప్రాణం అర్పింతును (2)
    • నీతోనే నా ప్రాణం – నీతోనే నా సర్వం (2)
    • నది లోతులో మునిగిన ఈ జీవితమును
    • తీరం చేర్చావు – నీ కొరకు నీదు సాక్షిగా నిలిపావు
    • ఏమిచ్చి నీ ఋణమును తీర్చుకోనయ్యా – (2)       ||నిను చేరగ||

    • Ninu Cheraga Naa Madi Dhanyamainadi
    • Ninu Thalachi Naa Hrudayam Neelo Cherinadi (2)
    • Neevale Poli Ne Jeevinthunu
    • Nee Korakai Naa Praanam Arpinthunu (2)
    • Neethone Naa Praanam – Neethone Naa Sarvam (2)
    • Nadi Lothulo Munigina Ee Jeevithamunu (2)
    • Theeram Cherchaavu – Nee Koraku Needu Saakshigaa Nilipaavu
    • Emichchi Nee Runamunu Theerchukonayayaa – (2)       ||Ninu Cheraga||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 191 times