Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా - Nithyam Nilichedi Nee Preme Yesayyaa


    • నిత్యం నిలిచేది – నీ ప్రేమే యేసయ్యా
    • నిలకడగా ఉండేది – నీ మాటే యేసయ్యా  (2)
    • నాతో ఉండేది – నీ స్నేహం యేసయ్యా
    • నాలో ఉండేది – నీ పాటే యేసయ్యా (2)     ||నిత్యం||

    • మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి
    • విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు  (2)
    • నీకెవరూ సాటే రారయ్యా
    • నీకంటే లోకంలో ఘనులెవరేసయ్యా (2)     ||నిత్యం||

    • ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా
    • అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా  (2)
    • నిజమైన స్నేహం నీదయ్యా
    • నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా (2)     ||నిత్యం||

    • Nithyam Nilichedi Nee Preme Yesayyaa
    • Nilakadagaa Undedi Nee Maate Yesayyaa (2)
    • Naatho Undedi – Nee Sneham Yesayyaa
    • Naalo Undedi – Nee Paate Yesayyaa (2)     ||Nithyam||

    • Manti Purugunainaa Nannu Ennukuntivi
    • Viluvaleni Naa Brathukunaku Prema Panchinaavu (2)
    • Neekevaru Saate Raarayyaa
    • Nee Kante Lokamlo Ghanulevaresayyaa (2)     ||Nithyam||

    • Ee Loka Snehaalanni Mosame Kadaa
    • Alarinche Andaalanni Vyardhame Kadaa (2)
    • Nijamaina Sneham Needayyaa
    • Nee Sneham Lekunte Naa Brathuke Vyardhamayyaa (2)     ||Nithyam||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 14314 times