Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

న్యాయాధిపతి అయిన దేవుడు - Nyaayaadhipathi Aina Devudu


    • న్యాయాధిపతి అయిన దేవుడు
    • నిను తీర్పు తీర్చేటి వేళలో
    • ఏ గుంపులో నీవుందువో
    • యోచించుకో ఓ మానవా (2)      ||న్యాయాధిపతి||

    • ఆకలితో అలమటించగా
    • దాహముతో తపియించగా (2)
    • రోగముతో కృశియించగా (2)
    • నను చేర్చుకొనలేదు నీవెందుకు
    • అని యేసు నిన్నడిగిన ఏమందువు (2)      ||న్యాయాధిపతి||

    • గ్రహియించుకో నీదు గమ్యము
    • విడనాడు పాప గతమును (2)
    • లేదింక నీకు తరుణము (2)
    • ప్రభునాశ్రయించుటే బహు క్షేమము
    • ప్రభుని చేర్చుకో సరిదిద్దుకో (2)      ||న్యాయాధిపతి||

    • Nyaayaadhipathi Aina Devudu
    • Ninu Theerpu Theercheti Velalo
    • Ye Gumpulo Neevunduvo
    • Yochinchuko O Maanavaa (2)        ||Nyaayaadhipathi||

    • Aakalitho Alamatinchagaa
    • Daahamutho Thapiyinchagaa (2)
    • Rogamutho Krushiyinchagaa (2)
    • Nanu Cherchukonaledu Neevenduku
    • Ani Yesu Ninnadigina Emanduvu (2)        ||Nyaayaadhipathi||

    • Grahiyinchuko Needu Gamyamu
    • Vidanaadu Paapa Gathamunu (2)
    • Ledinka Neeku Tharunamu (2)
    • Prabhunaashrayinchute Bahu Kshemamu
    • Prabhuni Cherchuko Sarididdhuko (2)        ||Nyaayaadhipathi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1773 times