Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నా పేరే తెలియని ప్రజలు - Naa Pere Theliyani Prajalu


    • నా పేరే తెలియని ప్రజలు – ఎందరో ఉన్నారు
    • నా ప్రేమను వారికి ప్రకటింప – కొందరే ఉన్నారు
    • ఎవరైనా – మీలో ఎవరైనా (2)
    • వెళతారా – నా ప్రేమను చెబుతారా (2)

    • రక్షణ పొందని ప్రజలు – లక్షల కొలది ఉన్నారు
    • మారుమూల గ్రామాల్లో – ఊరి లోపలి వీధుల్లో (2) ||ఎవరైనా||

    • నేను నమ్మిన వారిలో – కొందరు మోసం చేసారు
    • వెళతామని చెప్పి – వెనుకకు తిరిగారు (2) ||ఎవరైనా||

    • వెళ్ళగలిగితే మీరు – తప్పక వెళ్ళండి
    • వెళ్ళలేకపోతే – వెళ్ళేవారిని పంపండి (2) ||ఎవరైనా||

    • Naa Pere Theliyani Prajalu – Endaro Unnaaru
    • Naa Premanu Vaariki Prakatimpa – Kondare Unnaaru
    • Evarainaa – Meelo Okarainaa (2)
    • Velathaaraa – Naa Premanu Chebuthaaraa (2) ||Naa Pere||

    • Rakshana Pondani Prajalu – Lakshala Koladiga Unnaaru
    • Maarumoolala Graamaallo Oori Lopali Veedhulalo (2) ||Evarainaa ||

    • Nenu Nammina Vaarilo – Kondaru Mosam Chesaaru
    • Velathaamani Cheppi – Venukaku Thirigaaru (2) ||Evarainaa ||

    • Vellagaligithe Meeru – Thappaka Vellandi
    • Vellalekapothe – Velle Vaarini Pampandi (2) ||Evarainaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 202 times