Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా - Naa Devunni Nenu Premisthunnaa


    • నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా
    • నా యేసయ్యను నేను ప్రేమిస్తున్నా (2)
    • రాసాను నేనొక లేఖని
    • పంపాను నేనొక పాటని (2)       ||నా దేవుణ్ణి||

    • నిను చూడక నాకు నిదుర ఏది
    • నీ స్వరము వినక నేనుంటినా (2)       ||నా దేవుణ్ణి||

    • నీ సేవకై నన్ను ఏర్పరచావు
    • నీ కొరకు మరణించే ప్రాణం ఉంది (2)       ||నా దేవుణ్ణి||

    • Naa Devunni Nenu Premisthunnaa
    • Naa Yesayyanu Nenu Premisthunnaa (2)
    • Raasaanu Nenoka Lekhani
    • Pampaanu Nenoka Paatani (2)          ||Naa Devunni||

    • Ninu Choodaka Naaku Nidura Edi
    • Nee Swaramu Vinaka Nenuntinaa (2)          ||Naa Devunni||

    • Nee Sevakai Nannu Erparachaavu
    • Nee Koraku Maraninche Praanam Undi (2)          ||Naa Devunni||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 180 times