Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నా తండ్రి నన్ను మన్నించు - Naa Thandri Nannu Manninchu


    • నా తండ్రి నన్ను మన్నించు
    • నీకన్నా ప్రేమించే వారెవరు (2)
    • లోకం నాదే అని నిన్ను విడిచాను
    • ఘోర పాపిని నేను యోగ్యతే లేదు
    • ఓ మోసపోయి తిరిగి వచ్చాను
    • నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను

    • నీదు బిడ్డగా పెరిగి – నీ ప్రేమనే చూడలేకపోయాను
    • నే చూచినా ఈ లోకం – నన్నెంతో మురిపించింది (2)
    • నీ బంధం తెంచుకొని – దూరానికే పరిగెత్తాను
    • నే నమ్మిన ఈ లోకం – శోకమునే చూపించింది         ||లోకం||

    • నీ కన్నులు నా కొరకు – ఎంతగ ఎదురు చూచినవో
    • నిన్ను మించినా ప్రేమా – ఎక్కడ కనరాలేదు (2)
    • నే చనిపోయి బ్రతికానని – తిరిగి నీకు దొరికానని
    • గుండెలకు హత్తుకొంటివే – నీ ప్రేమా ఎంతో చూపితివె      ||నా తండ్రి||

    • Naa Thandri Nannu Manninchu
    • Neekanna Preminche Vaarevaru (2)
    • Lokam Naade Ani Ninnu Vidichaanu
    • Ghora Paapini Nenu Yogyathe Ledu
    • O Mosapoyi Thirigi Vachchaanu
    • Nee Premane Kori Thirigi Vachchaanu

    • Needu Biddagaa Perigi – Nee Premane Choodalekapoyaanu
    • Ne Choochina Ee Lokam – Nannentho Muripinchindi (2)
    • Nee Bandham Thenchukoni – Dooraanike Parigetthaanu
    • Ne Nammina Ee Lokam – Shokamune Choopinchindi       ||Lokam||

    • Nee Kannulu Naa Koraku -Enthaga Eduru Choochinavo
    • Ninnu Minchinaa Prema – Ekkada Kanaraaledu (2)
    • Ne Chanipoyi Brathikaanani – Thirigi Neeku Dorikaanani
    • Gundelaku Hatthukontive – Nee Premaa Entho Choopithive       ||Naa Thandri||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 11829 times