Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు - Naa Chinni Hrudayamlo Yesu Unnaadu


    • నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు (4)
    • తన ప్రేమనే మాకు చూపి
    • తన వారసులుగా మము చేసెను
    • నాలో సంతోషం నాలో ఉత్సాహం
    • యేసయ్య నింపాడు (4)

    • లాలించును నను పాలించును
    • ఏ కీడు రాకుండా నను కాపాడును (2)
    • తన అరచేతిలో నన్ను చెక్కుకొనెను
    • ముదిమి వచ్చుఁవరకు నన్ను ఎత్తుకొనును         ||నాలో||

    • హత్తుకొనును నను ఓదార్చును
    • ఎల్లప్పుడూ నాకు తోడుండును (2)
    • అన్ని కష్టాలు నష్టాలు ఎదురొచ్చినా
    • మన ప్రభు యేసుపై నీవు ఆనుకొనుము         ||నాలో||

    • Naa Chinni Hrudayamlo Yesu Unnaadu (4)
    • Thana Premane Maaku Choopi
    • Thana Vaarasulugaa Mamu Chesenu
    • Naalo Santhosham Naalo Uthsaaham
    • Yesayye Nimpaadu (4)

    • Laalinchunu Nanu Paalinchunu
    • Ae Keedu Raakundaa Nanu Kaapaadunu (2)
    • Thana Arachethilo Nannu Chekkukonenu
    • Mudimi Vachchuvaraku Nannu Etthukonunu         ||Naalo||

    • Hatthukonunu Nanu Odaarchunu
    • Ellappudu Naaku Thodundunu (2)
    • Anni Kashtaalu Nashtaalu Edurochchinaa
    • Mana Prabhu Yesupai Neevu Aanukonumu         ||Naalo||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 3211 times