Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నా కనుచూపు మేర - Naa Kanuchoopu Mera


    • నా కనుచూపు మేర – యేసు నీ ప్రేమ
    • పొంగి పారెనే – పొంగి పారెనే (2)
    • నే ప్రేమింతును – నా యేసుని మనసారా (2)
    • ఆరిపోవు లోక ప్రేమల కన్నా
    • ఆదరించు క్రీస్తు ప్రేమే మిన్న (2)      ||నా కనుచూపు||

    • నా కన్నీటిని తుడిచినా ప్రేమ
    • నలిగిన నా హృదయాన్ని కోరిన ప్రేమ (2)
    • ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ
    • నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ (2)      ||నా కనుచూపు||

    • నా దీన స్థితిని చూచిన ప్రేమ
    • తన శాశ్వత ప్రేమతో (నను) పిలిచిన ప్రేమ (2)
    • ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ
    • నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ (2)      ||నా కనుచూపు||

    • నా భారంబును మోసిన ప్రేమ
    • సిలువలో నాకై చేతులు చాచిన ప్రేమ (2)
    • ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ
    • నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ (2)      ||నా కనుచూపు||

    • Naa Kanuchoopu Mera – Yesu Nee Prema
    • Pongi Paarene – Pongi Paarene (2)
    • Ne Preminthunu – Naa Yesuni Manasaaraa (2)
    • Aaripovu Loka Premala Kannaa
    • Aadarinchu Kreesthu Preme Minna (2)    ||Naa Kanuchoopu||

    • Naa Kanneetini Thudichina Prema
    • Naligina Naa Hrudayaanni Korina Prema (2)
    • Ennadu Edabaayanidi Aa Prema
    • Nannu Paramuku Chercha
    • Digi Vachchina Prema (2)    ||Naa Kanuchoopu||

    • Naa Deena Sthithini Choochina Prema
    • Thana Shaashwatha Prematho (Nanu) Pilichina Prema (2)
    • Ennadu Edabaayanidi Aa Prema
    • Nannu Paramuku Chercha
    • Digi Vachchina Prema (2)    ||Naa Kanuchoopu||

    • Naa Bhaarambunu Mosina Prema
    • Siluvalo Naakai Chethulu Chaachina Prema (2)
    • Ennadu Edabaayanidi Aa Prema
    • Nannu Paramuku Chercha
    • Digi Vachchina Prema (2)    ||Naa Kanuchoopu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 178 times