Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నమ్మకు ఇలలో ఎవరిని - Nammaku Ilalo Evarini


    • నమ్మకు ఇలలో ఎవరిని
    • సాయం చేస్తారనుకొని (2)
    • నమ్ముకో రక్షకుడేసుని (2)
    • కార్యం చూడు నిలుచొని (2)        ||నమ్మకు||

    • సహాయము చేస్తామని వస్తారు ఎందరో నీ చెంతకు
    • చేయూతను ఇస్తామని చెప్తారు ఎన్నో కబుర్లు నీకు
    • అక్కరలడ్డం పెట్టుకొని లాభం పొందుతుంటారు (2)
    • శవాలపై కాసులేరాలని కాచుకొని చూస్తుంటారు (2)        ||నమ్మకు||

    • నీ ఆపదను తెలుసుకొని ప్రత్యక్షమౌతారు వెనువెంటనే
    • మేముండగా నీకేమని వెన్నంటి ఉంటారు నీ ఇంటనే
    • నీకున్న అవసరతలన్ని వారిపై వేసుకుంటారు (2)
    • దోచుకొని నీ సర్వస్వం ఇరుకులోన పెడుతుంటారు (2)        ||నమ్మకు||

    • నీ ఆప్తులం మేమేనని రాబట్టుకుంటారు నీ సంగతి
    • జవాబును చూపిస్తామని పేలుస్తు ఉంటారులే కుంపటి
    • సమస్య రూపం మార్చేసి లేని రంగు పూస్తుంటారు (2)
    • రహస్యాలను బయటేసి నిను అల్లరి చేస్తుంటారు (2)        ||నమ్మకు||

    • Nammaku Ilalo Evarini
    • Saayam Chesthaaranukoni (2)
    • Nammuko Rakshakudesuni (2)
    • Kaaryam Choodu Niluchoni (2)        ||Nammaku||

    • Sahaayamu Chesthaamani Vasthaaru Endaro Nee Chenthaku
    • Cheyoothanu Isthaamani Chepthaaru Enno Kaburlu Neeku
    • Akkaraladdam Pettukoni Laabham Ponduthuntaaru (2)
    • Shavaalapai Kaasuleraalani Kaachukoni Choosthuntaaru (2)        ||Nammaku||

    • Nee Aapadanu Thelusukoni Prathyakshmauthaaru Venuventane
    • Memundagaa Neekemani Vennanti Untaaru Nee Intane
    • Neekunna Avasarathalanni Vaaripai Vesukuntaaru (2)
    • Dochukoni Nee Sarvasvam Irukulona Peduthuntaaru (2)        ||Nammaku||

    • Nee Aapthulam Memenani Raabattukuntaaru Nee Sangathi
    • Jawaabunu Choopisthaamani Pelusthu Untaarule Kumpati
    • Samasya Roopam Maarchesi Leni Rangu Poosthuntaaru (2)
    • Rahasyaalanu Bayatesi Ninu Allari Chesthuntaaru (2)        ||Nammaku||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1527 times