Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నన్ను పిలచిన దేవా - Nannu Pilachina Devaa


    • నన్ను పిలచిన దేవా – నన్ను ముట్టిన ప్రభువా
    • నీవు లేనిదే నేను లేనయ్యా (2)
    • నే జీవించునది నీ కృప – ఎదుగించునది నీ కృప
    • హెచ్చించునది నీ కృప మాత్రమే (2)
    • నీ కృపయే కావలెను – నీ కృపయే చాలును
    • నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా (2) యేసయ్యా …

    • ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు
    • తొట్రిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు (2)
    • బిగ్గరగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచె కృప (2)
    • నీ కృప లేకుంటేనే నేను లేను
    • నీ కృప లేకుంటేనే నేనేమి లేను       ||నీ కృపయే||

    • నేనని చెప్పుటకు నాకేమి లేదు
    • సామర్థ్యం అనుటకు నాకని ఏమి లేదు (2)
    • అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప (2)
    • నీ కృప లేకుంటేనే నేను లేను
    • నీ కృప లేకుంటేనే నేనేమి లేను        ||నీ కృపయే||

    • Nannu Pilachina Devaa – Nannu Muttina Prabhuvaa
    • Neevu Lenide Nenu Lenayyaa (2)
    • Ne Jeevinchunadi Nee Krupa
    • Eduginchinadi Nee Krupa
    • Hechchinchunadi Nee Krupa Maathrame (2)
    • Nee Krupaye Kaavalenu – Nee Krupaye Chaalunu
    • Nee Krupa Lekuntene Nenemi Lenayyaa (2) Yesayyaa

    • Ontarigaa Edichinappudu Odaarchuvaaru Leru
    • Thotrilli Nadichinappudu Aadukonnavaaru Leru (2)
    • Biggaragaa Edichinappudu Kanneeru Thudiche Krupa (2)
    • Nee Krupa Lekuntene Nenu Lenu
    • Nee Krupa Lekuntene Nenemi Lenu           ||Nee Krupaye||

    • Nenani Chepputaku Naakemi Ledu
    • Saamardhyam Anutaku Naakani Emi Ledu (2)
    • Arhatha Leni Nannu Hecchinchinadi Nee Krupa (2)
    • Nee Krupa Lekuntene Nenu Lenu
    • Nee Krupa Lekuntene Nenemi Lenu         ||Nee Krupaye||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 226 times