Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దేవునికే మహిమ - Devunike Mahima


    • దేవునికే మహిమ (2)
    • యుగయుగములు కలుగును గాక (2)       ||దేవునికే||

    • దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో (2)
    • దానికి మనలను వారసుల జేసెను (2)
    • వందనములు చెల్లింతుము (2)       ||దేవునికే||

    • నిలవరమైనది మనకిల లేదని (2)
    • వల్లభుడు స్థిరపరచెను పరమందు (2)
    • చెల్లించి స్తుతులను పూజింతుము (2)       ||దేవునికే||

    • సీయోను పురమగు దేవుని నగరుకు (2)
    • సొంపుగ తెచ్చెను తన కృప ద్వారానే (2)
    • స్తోత్ర గీతములను పాడెదము (2)       ||దేవునికే||

    • శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన (2)
    • ముత్యాల గుమ్మముల పురమందు జేర్చెను (2)
    • ముదమారగను ప్రణుతింతుము (2)       ||దేవునికే||

    • Devunike Mahima (2)
    • Yugayugamulaku Kalugunu Gaaka (2)        ||Devunike||

    • Deniki Devudu Shilpiyu Nirmaanakudo (2)
    • Daaniki Manalanu Vaarasula Jesenu (2)
    • Vandanamulanu Chellinthumu (2)        ||Devunike||

    • Nilavaramainadi Manakila Ledani (2)
    • Vallabhudu Sthiraparachenu Paramandu (2)
    • Chellinchi Sthuthulanu Poojinthumu (2)        ||Devunike||

    • Seeyonu Puramagu Devuni Nagaruku (2)
    • Sompuga Thechchenu Thana Krupa Dwaaraane (2)
    • Sthothra Geethamulanu Paadedamu (2)        ||Devunike||

    • Shudhdha Suvarnamutho Alankarimpabadina (2)
    • Muthyaala Gummamula Puramandu Jerchenu (2)
    • Mudamaaraganu Pranuthinthumu (2)        ||Devunike||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 212 times