Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దేవుడొక నగరము మన కొరకై - Devudoka Nagaramu Mana Korakai


    • దేవుడొక నగరము మన కొరకై
    • సిద్ధపరచుచుండె నుండుటకై (2)
    • మనము వెళ్ళెదం నిశ్చయముగా (2)        ||దేవుడొక||

    • మేలిమి బంగారము అద్భుత నగరం
    • విలువైన రాళ్ళతో పునాది వేసెను (2)
    • రక్తముచే శుద్ధులై క్షమించబడితిమి (2)
    • మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2)        ||దేవుడొక||

    • నగర ప్రాకారములు ఎత్తైనవి
    • సూర్య కాంతములచే కట్టబడెను (2)
    • ప్రభువే విమోచించి అధికారమిచ్చెను (2)
    • మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2)        ||దేవుడొక||

    • ముత్యాల గుమ్మములు పండ్రెండు గలవు
    • పన్నిద్దరు దూతలు అచ్చట నుండిరి (2)
    • పరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభువు (2)
    • మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2)        ||దేవుడొక||

    • ఆ నగర వీధులు మేలిమి బంగారం
    • ద్వారములు ఎప్పటికి మూయబడవు (2)
    • ఆర్భాటంతో ప్రవేశించి విజయోత్సవంబుతో (2)
    • మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2)        ||దేవుడొక||

    • గొర్రెపిల్ల సింహాసన మచ్చటుండును
    • ఆయనే దీపము నాలయమై యుండును (2)
    • జీవగ్రంథమందున పేరులున్నవనుచు (2)
    • మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2)        ||దేవుడొక||

    • జయవంతుల కొరకే ఆ నగరం
    • పాపాత్ములు అచ్చటకు వెళ్ళనేరరు (2)
    • విజయుల మౌదము క్రీస్తుని రక్తముచే (2)
    • మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2)        ||దేవుడొక||

    • Devudoka Nagaramu Mana Korakai
    • Siddhaparachuchunde Nundutakai (2)
    • Manamu Velledam Nischayamugaa (2)       ||Devudoka||

    • Melimi Bangaaramu Adbhutha Nagaram
    • Viluvaina Raallatho Punaadi Vesenu (2)
    • Rakthamuche Shuddhulai Kshaminchabadithimi (2)
    • Manamu Velledam Nischayamugaa – Nischayamugaa (2)       ||Devudoka||

    • Nagara Praakaaramulu Etthainavi
    • Soorya Kaanthamulache Kattabadenu (2)
    • Prabhuve Vimochinchi Adhikaaramichchenu (2)
    • Manamu Velledam Nischayamugaa – Nischayamugaa (2)       ||Devudoka||

    • Muthyaala Gummamulu Pandrendu Galavu
    • Panniddaru Doothalu Achchata Nundiri (2)
    • Parishuddha Jeevitham Nerpinchenu Prabhuvu (2)
    • Manamu Velledam Nischayamugaa – Nischayamugaa (2)       ||Devudoka||

    • Aa Nagara Veedhulu Melimi Bangaaram
    • Dwaaramulu Eppatiki Mooyabadavu (2)
    • Aarbhaatamtho Praveshinchi Vijayothsvambutho (2)
    • Manamu Velledam Nischayamugaa – Nischayamugaa (2)       ||Devudoka||

    • Gorrepilla Simhaasanamachchatundunu
    • Aayane Deepamu Naalayamai Yundunu (2)
    • Jeeva Grandhamanduna Perulunnavanuchu (2)
    • Manamu Velledam Nischayamugaa – Nischayamugaa (2)       ||Devudoka||

    • Jayavanthula Korake Aa Nagaram
    • Paapaathmulu Achchataku Vellaneraru (2)
    • Vijayulamoudamu Kreesthuni Rakthamuche (2)
    • Manamu Velledam Nischayamugaa – Nischayamugaa (2)       ||Devudoka||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 230 times