Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను - Deudu Lokamunu Entho Preminchenu


    • దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను (2)
    • నిన్ను నన్ను ధరలో ప్రతి వారిని (2)
    • ఎంతో ప్రేమించెను ప్రేమించి ఏతెంచెను    ।।దేవుడు।।

    • పరలోక ప్రేమ ఈ ధరలో
    • ప్రత్యక్షమాయె ప్రతివానికై (2)
    • ఆదియందున్న ఆ దేవుడు
    • ఏతెంచె నరుడై ఈ భువికి (2)
    • ఈ ప్రేమ నీ కొరకే – జన్మించే ఇల యేసు నీ కొరకే (2)    ।।దేవుడు।।

    • పాపంధకారములో అంధులుగా
    • చీకటి త్రోవలో తిరుగాడగా (2)
    • జీవపు వెలుగైన ఆ ప్రభువు
    • వెలిగించగా వచ్చెను ప్రతి వారిని (2)
    • ఈ వెలుగు నీ కొరకే – యేసు నిన్నిల వెలిగించును (2)    ।।దేవుడు।।

    • Deudu Lokamunu Entho Preminchenu (2)
    • Ninnu Nannu Dharalo Prathi Vaarini (2)
    • Entho Preminhcenu Preminchi Ethenchenu     ||Devudu||

    • Paraloka Prema Ee Dharalo
    • Prathyakashamaaye Prathi Vaanikai (2)
    • Aadiyandunna Aa Devudu
    • Ethenche Narudai Ee Bhuviki (2)
    • Ee Prema Nee Korake – Janminche Ila Yesu Nee Korake (2)     ||Devudu||

    • Paapaandhakaaramulo Andhulugaa
    • Cheekati Throvalo Thirugaadagaa (2)
    • Jeevapu Velugaina Aa Prabhuvu
    • Veliginchagaa Vachchenu Prathivaarini (2)
    • Ee Velugu Nee Korake – Yesu Ninnila Veliginchunu (2)     ||Devudu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 774 times