Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దేవా నా మొర ఆలకించుమా - Devaa Naa Mora Aalakinchumaa


    • నా ప్రాణం తల్లడిల్లగా
    • భూదిగంతముల నుండి మొర పెట్టుచున్నాను

    • దేవా నా మొర ఆలకించుమా
    • నా ప్రార్థనకు చెవియొగ్గుమా (2)
    • నా ప్రాణం తల్లడిల్లగా
    • భూదిగంతముల నుండి మొర పెట్టుచున్నాను (2)
    • నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి
    • ఎక్కించుము నను నడిపించుము (2)       ||దేవా||

    • నీవు నాకు ఆశ్రయముగ నుంటివి
    • శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి (2)
    • యుగయుగములు నేను నీ గుడారములో నుందును
    • నీ రెక్కల చాటున దాగి యుందును (2)
    • నీ రెక్కల చాటున దాగి యుందును       ||దేవా||

    • నా రక్షణ మహిమకు ఆధారము నీవే
    • నా ఆశ్రయ దుర్గం నా నిరీక్షణ మార్గము నీవే (2)
    • నీ ప్రేమ బాటలో నడిపించుమయ్యా
    • నీ పోలికగా నన్ను మలచుమయ్యా (2)
    • నీ పోలికగా నన్ను మలచుమయ్యా      ||దేవా||

    • Naa Praanam Thalladillagaa
    • Boodiganthamula Nundi Mora Pettuchunnaanu

    • Devaa Naa Mora Aalakinchumaa
    • Naa Praarthanaku Cheviyoggumaa (2)
    • Naa Praanam Thalladillagaa
    • Boodiganthamula Nundi Mora Pettuchunnaanu (2)
    • Nenu Ekkalenantha Etthaina Konda Paiki
    • Ekkinchumu Nanu Nadipinchumu (2)      ||Devaa||

    • Neevu Naaku Aashrayamuga Nuntivi
    • Shathruvula Yeduta Balamaina Kotagaa Nuntivi (2)
    • Yugayugamulu Nenu Nee Gudaaramulo Nundunu
    • Nee Rekkala Chaatuna Daagi Yundunu (2)
    • Nee Rekkala Chaatuna Daagi Yundunu       ||Devaa||

    • Naa Rakshana Mahimaku Aadhaaramu Neeve
    • Naa Aashraya Durgam Naa Nireekshana Maargamu Neeve (2)
    • Nee Prema Baatalo Nadipinchumayyaa
    • Nee Polikagaa Nannu Malachumayya (2)
    • Nee Polikagaa Nannu Malachumayya       ||Devaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 9591 times