Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దివి నుండి భువికి రారాజుగా - Divi Nundi Bhuviki Raaraajugaa


    • దివి నుండి భువికి రారాజుగా
    • బేత్లెహేము పురముకు ఏతెంచెను (2)
    • గ్రామమంతా చిరునవ్వు లొలికె
    • పట్టణమంతా పండుగ చేసె (2)
    • సర్వలోకము సంబరమాయె (2)

    • ఆశ్చర్యకరుడు హల్లెలూయ
    • ఆలోచనకర్త హల్లెలూయ
    • బలమైన దేవుడు హల్లెలూయ
    • నిత్యుడగు తండ్రి హల్లెలూయ
    • సమాధానకర్త హల్లెలూయ

    • గొల్లలు జ్ఞానులు పరవశులై
    • బంగారం సాంబ్రాణి బోళమును (2)
    • సాష్టాంగపడి తమ హృదయములన్
    • ప్రభువుకు కానుకలర్పించిరి
    • మనము కూడా అర్పించెదం
    • ప్రభువు నామము ఘనపరచెదం
    • మనము కుడా సాష్టాంగపడుచు
    • పరవశించుచు పాడెదము       ||ఆశ్చర్యకరుడు||

    • పాపము శాపము బాపగను
    • వేదన శోధన తీర్చగను (2)
    • పరిశుద్ధుడు జన్మించెనని
    • ఇహమున పరమున కొనియాడెదం
    • మనము కూడా కొనియాడెదం
    • ప్రభువు నామం ఘనపరచెదం
    • మనము కూడా హోసన్నయనుచు
    • కరములెత్తి పాడెదము       ||ఆశ్చర్యకరుడు||     ||గ్రామమంతా||

    • Divi Nundi Bhuviki Raaraajugaa
    • Bethlehemu Puramuku Ethenchenu (2)
    • Graamamanthaa Chirunavvulolike
    • Pattanamanthaa Panduga Chese (2)
    • Sarva Lokamu Sambaramaaye (2)
    • Aascharyakarudu Hallelooya
    • Aalochanakartha Hallelooya
    • Balamaina Devudu Hallelooya
    • Nithyudagu Thandri Hallelooya
    • Samaadhaanakartha Hallelooya

    • Gollalu Gnaanulu Paravashulai
    • Bangaaram Saambraani Bolamunu (2)
    • Saashtaangapadi Thama Hrudayamulan
    • Prabhuvuku Kaanukalarpinchiri
    • Manamu Koodaa Aarpinchedam
    • Prabhuvu Naamamu Gahanaparichedam
    • Manamu Koodaa Saashtaangapaduchu
    • Paravashinchuchu Paadedamu      ||Aascharyakarudu||

    • Paapamu Shaapamu Baapaganu
    • Vedhana Shodhana Theerchaganu (2)
    • Parishuddhudu Janminchenani
    • Ihamuna Paramuna Koniyaadedamu
    • Manamu Koodaa Koniyaadedam
    • Prabhuvu Naamamu Ghanaparachedam
    • Manamu Koodaa Hosannayanuchu
    • Karamuletthi Paadedamu       ||Aascharyakarudu||  ||Graamamanthaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 523 times