Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దినదినము విజయము మనదే - Dinadinamu Vijayamu Manade


    • దినదినము విజయము మనదే
    • జయశీలుడైన యేసునిలో
    • భయమే లేదు మాకు దిగులే లేదు
    • సైన్యములకు అధిపతి యుండగా
    • సాతానును ఓడించెను
    • స్వేచ్చా జీవము మాకిచ్చెను
    • పాప శాపములు తొలగించెను
    • పరిపూర్ణ జీవము మాకిచ్చెను (2)

    • హోసన్నా జయం మనదే (3)
    • హోసన్నా జయం జయం మనదే           ||దినదినము||

    • Dinadinamu Vijayamu Manade
    • Jayasheeludaina Yesunilo
    • Bhayame Ledu Maaku Digule Ledu
    • Sainyamulaku Adhipathi Yundagaa
    • Saathaanunu Odinchenu
    • Swechchaa Jeevamu Maakichchenu
    • Paapa Shaapamulu Tholaginchenu
    • Paripoorna Jeevamu Maakichchenu (2)

    • Hosannaa Jayam Manade (3)
    • Hosannaa Jayam Jayam Manade        ||Dinadinamu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 290 times