Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దిక్కులెన్ని తిరిగినా - Dikkulenni Thiriginaa


    • దిక్కులెన్ని తిరిగినా – ఏ దిక్కు వెదకినా (2)
    • మనకు దిక్కు ఈ బాల యేసుడే
    • ఈ ధరణిలో – జోల పాట పాడ రారండయ్యో
    • ఓ జనులారా – మీ హృదయంలో నివసింప జేయండయ్యో (2)

    • కన్య గర్భమందు నేడు – కరుణగల రక్షకుండు (2)
    • స్థలము లేక తిరిగి వేసారెను
    • నా కొరకై స్థలము సిద్ధ పరచ నేడు పుట్టెను (2)
    • కల్లబొల్లి కథలు కావు – ఆ గొల్ల బొయల దర్శనంబు (2)
    • నేడు నోవాహు ఓడ జోరేబు కొండ
    • గుర్తుగా ఉన్నాయి చూడండి         ||దిక్కులెన్ని||

    • దిక్కులేని వారినెల్ల – పాపమందు బ్రతికేటోళ్ల (2)
    • తన మార్గమందు నడుప బుట్టెను
    • ఈ బాలుడు చెడ్డ వారినెల్ల చేరదీయును (2)
    • జన్మించాడు నేడు – ఈ విశ్వ మొత్తమునేలు రాజు (2)
    • నేడు తూర్పు దిక్కు జనులందరు వచ్చి
    • హృదయాలు అర్పించినారయ్యో             ||దిక్కులెన్ని||

    • Dikkulenni Thiriginaa – Ae Dikku Vedakinaa (2)
    • Manaku Dikku Ee Baala Yesude
    • Ee Dharanilo – Jola Paata Paada Raarandayyo
    • O Janulaaraa – Mee Hrudayamlo Nivasimpa Jeyandayyo (2)

    • Kanya Garbhamandu Nedu – Karunagala Rakshakundu (2)
    • Sthalamu Leka Thirigi Vesaarenu
    • Naa Korakai Sthalamu Siddha Paracha Nedu Puttenu (2)
    • Kallabolli Kathalu Kaavu – Aa Golla Boyala Darshanambu (2)
    • Nedu Novaahu Oda Jorebu Konda
    • Gurthuga Unnaayi Choodandi            ||Dikkulenni||

    • Dikkuleni Vaarinella – Paapamandu Brathiketolla (2)
    • Thana Maargamandu Nadupa Buttenu
    • Ee Baaludu Chedda Vaarinella Cheradeeyunu (2)
    • Janminchinaadu Nedu – Ee Vishwa Motthamunelu Raaju (2)
    • Nedu Thoorpu Dikku Janulandaru Vachchi
    • Hrudayaalu Arpinchinaarayyo          ||Dikkulenni||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 209 times