Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దావీదు వంశంలో - Daaveedu Vamshamlo


    • దావీదు వంశంలో – బెత్లేము గ్రామములో యేసయ్యా జన్మించెను
    • యేసయ్య కథ వింటే రక్షణ కలుగును – మార్గము సత్యం జీవము (2)
    • ఇది ఇమ్మనుయేలుని ధన్య చరితం
    • పరిశుద్ధ దేవుని దివ్య రచితం
    • నమ్మిన వారికి కలుగును జీవము
    • పరిశుద్ధ ఆత్ముని కార్య ఫలితం
    • గొల్లలు జ్ఞానులు చాటారు రక్షకుని
    • మహిమ పరిచిరి సాక్ష్యములు ఇచ్చిరి
    • హల్లెలూయ హల్లెలూయ దూతల గానాలు
    • హల్లెలూయ హల్లెలూయ
    • హల్లెలూయ హల్లెలూయ రక్షణ స్తోత్రాలు
    • అరె హల్లెలూయ హల్లెలూయ


    • క్రీస్తు జన్మము మార్చింది చరితను – క్రీస్తు శకముగ ప్రారంభము
    • చీకటి రాజ్యముకు అంతము కలిగెను – దైవ రాజ్యము ఆరంభము (2)
    • పాత బ్రతుకును క్రొత్తదిగా మార్చును
    • మరణచ్చాయలు అంతమగును
    • అంతమే లేని జీవము నీకిచ్చును
    • ఆది అంతము ఆ ప్రభువు      ||గొల్లలు||

    • జీవాహారమును జీవజలమును నేనే – మంచి కాపరిని నేనన్నాడు
    • భారమంతయు నాపైన మోపితే – నిత్యం భరియిస్తా నేనన్నాడు (2)
    • దిగులుచెందకు ఆనందించు నాలో
    • నీ స్నేహితుడ నేనన్నాడు
    • మరల హృదయంలో తిరిగి నీవు జన్మిస్తే
    • దేవుని రాజ్యంలో చోటన్నాడు      ||గొల్లలు||

    • Daaveedu Vamshamlo – Bethlemu Graamamulo Yesayyaa Janminchenu
    • Yesayya Katha Vinte Rakshana Kalugunu – Maargamu Sathyam Jeevamu (2)
    • Idi Immaanuyeluni Dhanya Charitham
    • Parishuddha Devuni Divya Rachitham
    • Nammina Vaariki Kalugunu Jeevamu
    • Parishuddha Aathmuni Kaarya Phalitham
    • Gollalu Gnaanulu Chaataaru Rakshakuni
    • Mahima Parichiri Saakshyamulu Ichchiri
    • Hallelooya Hallelooya Doothala Gaanaalu
    • Hallelooya Hallelooya
    • Hallelooya Hallelooya Rakshana Sthothraalu
    • Are Hallelooya Hallelooya

    • Kreesthu Janmamu Maarchindi Charithanu – Kreesthu Shakamugaa Praarambhamu
    • Cheekati Raajyamuku Anthamu Kaligenu – Daiva Raajyamu Aarambhamu (2)
    • Paatha Brathukunu Krotthadigaa Maarchunu
    • Maranachchaayalu Anthamagunu
    • Anthame Leni Jeevamu Neekichchunu
    • Aadi Anthamu Aa Prabhuvu       ||Gollalu||

    • Jeevaahaaramunu Jeeva Jalaumunu Nene – Manchi Kaaparini Nenannaadu
    • Bhaaramanthayu Naa Paina Mopithe – Nithyam Bhariyisthaa Nenannaadu (2)
    • Digulu Chendaku Aanandinchu Naalo
    • Nee Snehithuda Nenannaadu
    • Marala Hrudayamlo Thirigi Neevu Janmisthe
    • Devuni Raajyamlo Chotannaadu       ||Gollalu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 191 times