దయాళుడా నీ కృప నిత్యముండునుమహోన్నతుడా నీ కృప నిత్యముండునునిత్యముండును నీ కృప నిత్యముండును (4) ||దయాళుడా||
ఆపదలో చిక్కినప్పుడుఆలోచన లేనప్పుడు (2)అంతా శూన్యంగా మారినప్పుడు (2)ఆవేదన మదిని నిండినప్పుడు (2) ||నిత్యముండును||
కన్నీళ్లే ఆగినప్పుడుదరికెవ్వరు రానప్పుడు (2)ఓదార్చే వారెవ్వరు లేనప్పుడు (2)ఒంటరితనమే నాలో మిగిలినప్పుడు (2) ||నిత్యముండును||
Dhayaaludaa Nee Krupa NithyamundunuMahonnathudaa Nee Krupa NithyamundunuNithyamundunu Nee Krupa Nithyamundunu (4) ||Dhayaaludaa||
Aapadhalo ChikkinappuduAalochana Lenappudu (2)Anthaa Shoonyamgaa Maarinappudu (2)Aavedhana Madhini Nindinappudu (2) ||Nithyamundunu||
Kanneelle AaganappuduDharikevvaru Raanappudu (2)Odaarche Vaarevvaru Lenappudu (2)Ontarithaname Naalo Migilinappudu (2) ||Nithyamundunu||