తోడు లేరని కుమిలిపోకుయేసే నీ తోడు ఉన్నాడు చూడు (2)ఓహో సోదరా యేసే నీ గురి (2) ||తోడు||
ఆదరణ లేక అల్లాడిపోకుశోధన వేదనలో కృంగిపోకు (2)ఆదరించే వాడే యేసుఅల్లాడిపోకు ఓ సోదరా (2) | |ఓహో సోదరా||
విడువడు యేసు ఎడబాయడెన్నడుఅనుక్షణము నిన్ను కాపాడును (2)ఆయన మీదనే భారము మోపుఆయనే నిన్ను ఆదుకొంటాడు (2) ||ఓహో సోదరా||
Thodu Lerani KumilipokuYese Nee Thodu Unnaadu Choodu (2)Oho Sodaraa Yese Nee Guri (2) ||Thodu||
Aadarana Leka AllaadipokuShodhana Vedanalo Krungipoku (2)Aadarinche Vaade YesuAllaadipoku O Sodaraa (2) ||Oho Sodaraa||
Viduvadu Yesu EdabaayadennaduAnukshanamu Ninnu Kaapaadunu (2)Aayana Meedane Bhaaramu MopuAayane Ninnu Aadukontaadu (2) ||Oho Sodaraa||