తొలకరి వాన దీవెనలు కురిపించు వానపరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2)అది నూతన పరచును ఫలియింపచేయునుసమృద్ధినిచ్చును సంతోషపరచును (2) ||తొలకరి||
ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయునుజీవజలముతో నింపి జీవింపచేయును (2)ఆకు వాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును (2) ||అది నూతన||
సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసియించునుపాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును (2)యేసుకొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగ నిలుపును (2) ||అది నూతన||
Tholakari Vaana – Deevenalu Kuripinchu VaanaParishuddhaathma Vaana – Prabhu Varshinchu Nee Jeevithaana (2)Adi Noothana Parachunu Phaliyimpa CheyunuSamruddhinichchunu Santhosha Parachunu (2) ||Tholakari||
Edaari Vanti Brathukunu Saaramugaa CheyunuJeeva Jalamutho Nimpi Jeevimpa Cheyunu (2)Aaku Vaadaka Phalamichchunatlu Samruddhitho Nimpunu (2) ||Adi Noothana||
Sathya Swaroopi Shuddhaathma Neelo VasiyinchunuPaapa Brathuku Tholaginchi Noothana Jeevithamichchunu (2)Yesu Koraku Nija Sainikunigaa Sajeeva Saakshiga Nilupunu (2) ||Adi Noothana||