తేనెకన్న తీయనైనదినా యేసు ప్రేమ – మల్లెకన్న తెల్లనైనది (2)నన్ను ప్రేమించెను నన్ను రక్షించెనుకష్టకాలమందు నాకు తోడైయుండెను (2) ||తేనెకన్న||
ఆగకనే సాగిపోదునునా ప్రభువు చూపించు బాటలో (2)అడ్డంకులన్ని నన్ను చుట్టినానా దేవుని నే విడువకుందును (2) ||తేనెకన్న||
నా వాళ్ళే నన్ను విడిచినానా బంధువులే దూరమైనా (2)ఏ తోడు లేక ఒంటరినైననూనా తోడు క్రీస్తని ఆనందింతును (2) ||తేనెకన్న||
Thenekanna TheeyanainadiNaa Yesu Prema – Mallekanna Thellanainadi (2)Nannu Preminchenu Nannu RakshinchenuKashtakaalamandu Naaku Thodaiyundenu (2) ||Thenekanna||
Aagakane SaagipodunuNaa Prabhuvu Choopinchu Baatalo (2)Addankulanni Nannu ChuttinaaNaa Devuni Ne Viduvakundunu (2) ||Thenekanna||
Naa Vaalle Nannu VidichinaaNaa Bandhuvule Dhooramainaa (2)Ae Thodu Leka OntarinainanooNaa Thodu Kreesthani Aanandinthunu (2) ||Thenekanna||