Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
త్రాహిమాం క్రీస్తు నాథ – Thraahimaam Kreesthu Naatha
త్రాహిమాం క్రీస్తు నాథ – దయ జూడ రావేనేను – దేహి యనుచు నీ పాదములేదిక్కుగా జేరితి నిపుడు ||త్రాహిమాం||
గవ్వ చేయరాని చెడ్డ – కర్మేంద్రియాధీనుడనైరవ్వ పాలై నేనెంతో – నెవ్వ బొందితిత్రవ్వుచున్న కొలది – పెరుగు – దరగదు నా పాప రాశియివ్విధమున జెడిపోతిని నే – నేమి సేతు నోహోహోహో ||త్రాహిమాం||
నీ యందు భయభక్తులు లేని – నిర్లజ్జా చిత్తము బూనిచేయరాని దుష్కర్మములు – చేసినాడనుదయ్యాల రాజు చేతిలో – జేయి వేసి వాని పనులజేయ సాగి నే నిబ్భంగి – జెడిపోయితి నే నయ్యయ్యాయ్యో ||త్రాహిమాం||
నిబ్బర మొక్కించుకైన – నిజము రవ్వంతైన లేకదబ్బర లాడుతకు ము – త్తా నైతినిఅబ్బురమైన ఘోర పా – పాంధకార కూపమందుదబ్బున బడిపోతి నయ్యో – దారి చెడి నేనబ్బబ్బబ్బా ||త్రాహిమాం||
నిన్ను జేరి సాటిలేని – నిత్యానంద మంద బోవుచున్నప్పుడు నిందలు నా – కెన్ని చేరినావిన్నదనము లేకుండ నీ – వే నా మదికి ధైర్యమిచ్చియన్నిట రక్షించితివి నా – యన్న నీకు స్తోత్ర మహాహా ||త్రాహిమాం||
Thraahimaam Kreesthu Naatha – Daya Jooda RaaveNenu – Dehi Yanuchu Nee PaadamuleDikkugaa Jerithi Nipudu ||Thraahimaam||
Gavva Cheyaraani Chedda – KarmendriyaadheenudanaiRavva Paalai Nenentho – Nevva BondithiThravvuchunna Koladi – Perugu – Daragadu Naa Paapa RaashiYivvidhamuna Jedipothini Ne – Nemi Sethu Nohohoho ||Thraahimaam||
Nee Yandu BhayaBhakthulu Leni – Nirlajjaa Chiththamu BooniCheyaraani Dushkarmamulu – ChesinaadanuDayyaala Raaju Chethilo – Jeyi Vesi Vaani PanulaJeya Saagi Ne Nibbhangi – Jedipoyithi Ne Nayyayyaayyo ||Thraahimaam||
Nibbara Mokkinchukaina – Nijamu Ravvanthaina LekaDabbara Laadutaku Mu – Ththaa NaithiniAbburamaina Ghora Paa – Paandhakaara KoopamanduDabbuna Badipothi Nayyo – Daari Chedi Nenabbabbabbaa ||Thraahimaam||
Ninnu Jeri Saatileni – Nithyaananda Manda BovuChunnappudu Nindalu Naa – Kenni CherinaaVinnadanamu Lekunda Nee – ve Naa Madiki DhairyamichchiYannita Rakshinchithivi Naa – Yanna Neeku Sthothra Mahaahaa ||Thraahimaam||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
287
times