Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

తారా వెలిసెను ఈ వేళ - Thaaraa Velisenu Ee Vela


    • తారా వెలిసెను ఈ వేళయేసు పుట్టిన శుభవేళ (2)వెలిగెను ఈ లోకం – మదిలో నిండెను ఆనందంతరగని రక్షణను – మనకై తెచ్చెను ఆ దైవం (2)రండి వార్తను చాటుదాముఆ రక్షణను పంచుదాము (2)      ||తారా||
      పశుల పాకే పావనమాయెమంద గొల్లలే తన వారాయె (2)జ్ఞానులొచ్చిరి ఆరాధింపరాజులలో భీతిని నింప (2)      ||తారా||
      పాపమెరుగని నీతి పరుడులోకమును కాచే రక్షకుడు (2)కన్య మరియా గర్భమునపుట్టెను దేవుని అంశమున (2)      ||తారా||
      రాజులకు రాజైన తనకుఇచ్చుటకు ఏమున్నది మనకు (2)వెండి బంగారముల కన్నాహృదములనర్పిస్తే మిన్నా (2)      ||తారా||
      Thaaraa Velisenu Ee VelaYesu Puttina Shubhavela (2)Veligenu Ee Lokam – Madilo Nindenu AanandamTharagani Rakshananu – Manakai Thechchenu Aa Daivam (2)Randi Vaarthanu ChaatudaamuAa Rakshananu Panchudaamu (2)      ||Thaaraa||
      Pashula Paake PaavanamaayeManda Gollale Thana Vaaraaye (2)Gnaanulochchiri AaraadhimpaRaajulalo Bheethini Nimpa (2)      ||Thaaraa||
      Paapamerugani NeethiparuduLokamunu Kaache Rakshakudu (2)Kanya Mariyaa GarbhamunaPuttenu Devuni Amshamuna (2)      ||Thaaraa||
      Raajulaku Raajaina ThanakuIchchutaku Emunnadi Manaku (2)Vendi Bangaaramula KannaaHrudayamulanarpisthe Minnaa (2)      ||Thaaraa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 217 times