Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

తలవంచకు నేస్తమా - Thalavanchaku Nesthamaa


    • తలవంచకు నేస్తమా (2)తలవంచకు ఎప్పుడూతలవంచకు ఎన్నడూస్వార్ధపుటంచున ఊగిసలాడే లోకంలోకుడి ఎడమలకు బేధం తెలియని లోకంలోకన్నులు నెత్తికి వచ్చిన ఈ లోకంలోప్రేమకు అర్ధం గ్రహించలేని లోకంలోనీవు కావాలి ఓ.. మాదిరినీవు ఇవ్వాలి ఓ.. ప్రేరణనీవు మండాలి ఓ.. జ్వాలగానీవు చేరాలి ఓ.. గమ్యము        ||తలవంచకు||
      చీకటిని వెనుకకు త్రోసి – సాగిపో ముందుకేక్రీస్తు బాటలో పయనిస్తే – ఎదురేమున్నదిరేపటి భయం నిందల భారం – ఇకపై లేవులేక్రీస్తుని చేరు లోకాన్ని వీడు – విజయం నీదేలే (2)       ||నీవు||
      పెకిలించు కొండలను – విశ్వాస బాటలోగెలవాలి యుద్ధ రంగంలో – దైవిక బలంతోయేసుని కృప నీతోనే ఉంది – సాధించు ప్రగతినిమంచిని పెంచు ప్రేమను పంచు – నిలిచిపో జగతిలో (2)       ||నీవు||
      Thalavanchaku Nesthamaa (2)Thalavanchaku EppuduThalavanchaku EnnaduSwaardhaputanchuna Oogisalaade LokamloKudi Edamalaku Bedham Theliyani LokamloKannulu Netthiki Vachchina Ee LokamloPremaku Ardham Grahinchaleni LokamloNeevu Kaavaali O.. MaadiriNeevu Ivvaali O.. PreranaNeevu Mandaali O.. JwaalagaaNeevu Cheraali O.. Gamyamu        ||Thalavanchaku||
      Cheekatini Venukaku Throsi – Saagipo MundukeKreesthu Baatalo Payanisthe – EduremunnadiRepati Bhayam Nindala Bhaaram – Ikapai LevuleKreesthuni Cheru Lokaanni Veedu – Vijayam Needele (2)         ||Neevu||
      Pekilinchu Kondalanu – Vishwaasa BaataloGelavaali Yuddha Rangamlo – Daivika BalamthoYesuni Krupa Neethone Undi – Saadhinchu PragathiniManchini Penchu Premanu Panchu – Nilichipo Jagathilo (2)         ||Neevu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 275 times