Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

తనువు నా దిదిగో గై - Thanuvu Naa Didigo Gai


    • తనువు నా దిదిగో గై – కొనుమీ యో ప్రభువా నీ – పనికి బ్రతిష్టించుమీదినములు క్షణములు – దీసికొని యవి నీదువినతిన్ ప్రవహింప జే – యను శక్తి నీయుమీ      ||తనువు||
      ఘనమైన నీ ప్రేమ – కారణంబున నీకై – పని చేయ జేతు లివిగోయనయంబు నీ విషయ – మై సొగసుగా జురుకుదనముతో పరుగెత్త – వినయ పాదము లివిగో      ||తనువు||
      స్వర మిదిగో కొనుమీ – వరరాజ నిను గూర్చి – నిరతమ్ము పాడనిమ్ముమరియు పెదవు లివిగో – మహనీయమైన నీపరిశుద్ధ వార్తతో – పరి పూర్ణముగా నింపు      ||తనువు||
      వెండి పసిడి యివిగో – వీస మైనను నాకై – యుండవలె నని కోరనునిండైన నీ యిష్ట – నియమంబు చొప్పునమెండుగా వాడ పరి – మితియవు జ్ఞానం బిదిగో      ||తనువు||
      నా యిష్ట మిదిగో యిది – నీ యిషముగ జేయ – నా యిష్ట మిక గాదదినా యిఛ్చ యున్నట్టి – నా హృదయ మిదిగో నీకే యియ్యది రాజ – కీయ సింహాసనామౌ      ||తనువు||
      ఉన్న నా ప్రేమ నీ – సన్నిధానమున నే – నెన్నడు ధార వోయన్నన్ను నీ వానిగ – నాథా గైకొను మెపుడుచెన్నుగ నీ వశమై – స్థిర ముగ నుండెద      ||తనువు||
      Thanuvu Naa Didigo Gai – Konumee Yo Prabhuvaa Nee – Paniki BrathishtinchumeeDinamulu Kshanamulu – deesikoni Yavi NeeduVinathin Pravahimpa Je – Yanu Shakthi Neeyumee        ||Thanuvu||
      Ghanamaina Nee Prema – Kaaranambuna Neekai – Pani Cheya Jethu LivigoYanayambu Nee Vishaya – Mai Sogasugaa JurukuDanamutho Parugettha – Vinaya Paadamu Livigo           ||Thanuvu||
      Swara Midigo Konumee – Vararaaja Ninu Goorchi – Nirathammu PaadanimmuMariyu Pedavu Livigo – Mahaneeyamaina NeeParishuddha Vaarthatho – Pari Poornamuga Nimpu           ||Thanuvu||
      Vendi Pasidi Yivigo – veesa Mainanu Naakai – Yundavale Nani KoranuNindaina Nee Yishta – Niyamambu ChoppunaMenduga Vaada Pari – Mithiyau Gnaanam Bidigo           ||Thanuvu||
      Naa Yishta Midigo Yidi – nee Yishamuga Jeya – Naa Yishta Mika GaadadiNaa Yichcha Yunnatti – Naa Hrudaya Midigo NeeKe Yiyyadi Raaja – Keeya Simaasanamou           ||Thanuvu||
      Unna Naa Prema Nee – Sannidhaanamuna Ne – Nennadu Dhaara VoyanNannu Nee Vaaniga – Naathaa Gaikonu MapuduChennuga Nee Vashamai – Sthira Muga Nundeda           ||Thanuvu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 333 times