Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

హ్యాప్పీ క్రిస్మస్… మెర్రి క్రిస్మస్… - Happy Christmas… Merry Christmas…


    • హ్యాప్పీ క్రిస్మస్… మెర్రి క్రిస్మస్…
      జై జై జై యేసయ్యాపూజ్యుడవు నీవయ్యాఈ లోకానికొచ్చావయ్యాసంతోషం తెచ్చావయ్యామాకు సంతోషం తెచ్చావయ్యా (2)
      కన్య గర్భమందు నీవు పుట్టావయ్యాపరిశుద్దునిగా నీవు మా కొరకు వచ్చావయ్యా (2)పశుల పాకలో పశుల తొట్టిలోపసి బాలుడుగా ఉన్నావయ్యా (2)హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ (2)        ||జై జై జై||
      దివినుండి దూత తెచ్చెను ఈ శుభవార్తనునిశీధి రాత్రియందు ఆ గొల్లలకు (2)లోక రక్షకుడు జన్మించెననిసంతోషముతో ఆనందముతో (2)హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ (2)         ||జై జై జై||
      Happy Christmas… Merry Christmas…
      Jai Jai Jai YesayyaaPoojyudavu NeevayyaaEe LokaanikochchaavayyaaSanthosham ThechchaavayyaaMaaku Santhosham Thechchaavayyaa (2)
      Kanya Garbhamandu Neevu PuttaavayyaaParishudhdhunigaa Neevu Maakoraku Vachchaavayyaa (2)Pashula Paakalo Pashula ThottiloPasi Baaludugaa Unnaavayyaa (2)Happy Happy ChristmasMerry Merry Christmas (2)       ||Jai Jai Jai||
      Divinundi Dootha Thechchenu Ee ShubhavaarthanuNisheedi Raathriyandu Aa Gollalaku (2)Loka Rakshakudu JanminchenaniSanthoshamutho Aanandamutho (2)Happy Happy ChristmasMerry Merry Christmas (2)        ||Jai Jai Jai||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 132 times