Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

జీవము గల దేవుని సంఘం - Jeevamu Gala Devuni Sangham


    • జీవము గల దేవుని సంఘం – ఎంతో ఎంతో రమ్యముమనకై దేవుని సంకల్పం – ఎంతో ఎంతో శ్రేష్ఠముసంకల్పమందున మనముండినాఆ సంఘమందున వసియించినాఎంతో ఎంతో ధన్యము – (2)        ||జీవము||
      యేసే స్వరక్తమిచ్చి – సంపాదించిన సంఘముసత్యమునకు స్థంభమును – ఆధారమునైయున్నది (2)పాతాళలోక ద్వారములుదాని ఎదుట నిలువవు (2)        ||జీవము||
      యేసే శిరస్సైయున్న – శరీరము మనమందరముపరిశుద్ధాత్మ మనలో – నివసించుచున్నాడు (2)ఏ నరుడు దేవుని నిలయమునుపాడు చేయకూడదు (2)        ||జీవము||
      యవ్వన ప్రాయము మనలో – భవ్యానికి భయపడకసవ్వడి చేయుచు నిరతం – కవ్వించు చుండును (2)ప్రభు యేసు దివ్య మాదిరిలోగమ్యము చేరగా సాగుదాం (2)        ||జీవము||
      ఏ ప్రాంతీయుల మైన – మనమందరము సోదరులంశాశ్వత రాజ్యపు గురిలో – శ్రీ యేసుని సహ వారసులం (2)లోకాన యేసుని త్యాగమును – సాహసముతో చాటుదాంలోకాన క్రీస్తుని మహిమను – సహనముతోనే చాటుదాం        ||జీవము||
      Jeevamu Gala Devuni Sangham – Entho Entho RamyamuManakai Devuni Sankalpam – Entho Entho SreshtamuSankalpamanduna Manamundinaa – Aa SanghamandunaVasiyinchinaa Entho Entho Dhanyamu
      Yese Swarakthamichchi Sampaadinchina SanghamuSathyamunaku Sthambhamunu Aadhaaramunaiyunnadi (2)Paathaala Loka DwaaramuluDaani Eduta Niluvavu (2)        ||Jeevamu||
      Yese Shirassai Yunna – Shareeramu ManamandaramuParishuddhaathma Manalo Nivasinchuchunnaadu (2)Ae Narudu Devuni NilayamunuPaadu Cheyakoodadu (2)        ||Jeevamu||
      Yavvana Praayamu Manalo – Bhavyaaniki BhayapadakaSavvadi Cheyuchu Niratham – Kavvinchu Chundunu (2)Prabhu Yesu Divya MaadiriloGamyamu Cheragaa Saagudaam (2)        ||Jeevamu||
      Ae Praantheeyulamaina – Manamandaramu SodarulamShaashwatha Raajyapu Gurilo – Shree Yesuni Saha Vaarasulam (2)Lokaana Yesuni Thyaagamunu – Saahasamutho ChaatudaamLokaana Kreesthuni Mahimanu – Sahanamuthone Chaatudaam ||Jeevamu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 334 times