Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

జన్మించె.. జన్మించె.. - Janminche.. Janminche..


    • జన్మించె.. జన్మించె..యేసయ్యా పశువుల పాకలోనా.. ఓ.. ఓ ..హల్లెలూయ.. హల్లెలూయ..హల్లెలూయ.. క్రిస్మస్ ఓ.. ఓ..
      రాత్రివేళ గొల్లలు గొర్రెలు కాయుచుండగాదేవదూత వచ్చి శుభవార్తను తెల్పెను (2)సంతోషించి ఆనందించియేసును చూచి పరవశించి (2)లోకమంతా శుభవార్తను ప్రకటించిరిహల్లెలూయ.. హల్లెలూయ..హల్లెలూయ.. క్రిస్మస్ ఓ.. ఓ..
      ఆకాశములో ఒక తార జ్ఞానుల కొరకు వెలసెనుయేసు పుట్టిన స్థలమునకు నడిపించెను (2)బంగారు సాంబ్రాణి బోళంబాల యేసునికి అర్పించి (2)మనసార పూజించి కొనియాడిరిహల్లెలూయ.. హల్లెలూయ..హల్లెలూయ.. క్రిస్మస్ ఓ.. ఓ..
      సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయుతన కిష్టులకు సమాధానము కల్గును గాక (2)పశువుల పాకలో జన్మించిన యేసయ్యామన హృదయంలో జన్మించుటే క్రిస్మస్ పండుగా (2)హల్లెలూయ.. హల్లెలూయ..హల్లెలూయ.. క్రిస్మస్ ఓ.. ఓ..

      Janminche.. Janminche..Yesayyaa Pashuvula Paakalonaa.. O.. O..Hallelooya.. Hallelooya..Hallelooya.. Christmas O.. O..
      Raathrivela Gollalu Gorrelu KaayuchundagaaDevadootha Vachchi Shubhvaartanu Thelpenu (2)Santhoshinchi AanandinchiYesunu Choochi Paravasinchi (2)Lokamanthaa Shubhvaarthanu PrakatinchiriHallelooya.. Hallelooya..Hallelooya.. Christmas O.. O..
      Aakaashamulo Oka Thaara Jnaanula Koraku VelasenuYesu Puttina Sthalamunaku Nadipinchenu (2)Bangaaru Saambraani BolamBaala Yesuniki Arpinchi (2)Manasaara Poojinchi KoniyaadiriHallelooya.. Hallelooya..Hallelooya.. Christmas O.. O..
      Sarvonnatha Sthalamulalo Devuniki MahimayuThana Kishtulaku Samaadhaanamu Kalgunu Gaaka (2)Pashuvula Paakalo Janminchina YesayyaaMana Hrudayamlo Janminchute Christmas Pandugaa (2)Hallelooya.. Hallelooya..Hallelooya.. Christmas O.. O..
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 426 times