Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

జగతికి వెలుగును తెచ్చెనులే - Jagathiki Velugunu Thechchenule


    • జగతికి వెలుగును తెచ్చెనులే – క్రిస్మస్ క్రిస్మస్వసంత రాగం పాడెనులే – క్రిస్మస్ క్రిస్మస్రాజుల రాజు పుట్టిన రోజు – క్రిస్మస్ క్రిస్మస్మనమంతా పాడే రోజు – క్రిస్మస్ క్రిస్మస్ (2)
      ఈ రాత్రిలో కడు దీనుడైయేసు పుట్టెను బెత్లెహేములో (2)తన స్థానం పరమార్ధం విడిచాడు నీకైనీ కోసం నా కోసం పవళించే పాకలో (2)        ||జగతికి||
      ఇమ్మానుయేలుగా అరుదించెనుదైవ మానవుడు యేసు దేవుడు (2)నీ తోడు నా తోడు ఉంటాడు ఎప్పుడుఏ లోటు ఏ కీడు రానీయదు ఎన్నడు (2)         ||జగతికి||
      Jagathiki Velugunu Thechchenule – Christmas ChristmasVasantha Raagam Paadenule – Christmas ChristmasRaajula Raaju Puttina Roju – Christmas ChristmasManamanthaa Paade Roju – Christmas Christmas (2)
      Ee Raathrilo Kadu DeenudaiYesu Puttenu Bethlehemulo (2)Thana Sthaanam Paramaardham Vidichaadu NeekaiNee Kosam Naa Kosam Pavalinche Paakalo (2)        ||Jagathiki||
      Immaanuyelugaa ArudinchenuDaiva Maanavudu Yesu Devudu (2)Nee Thodu Naa Thodu Untaadu EppuduAe Lotu Ae Keedu Raaneeyadu Ennadu (2)         ||Jagathiki||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 246 times