Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
చెట్టు చూస్తే పచ్చగుంది - Chettu Choosthe Pachchagundi
చెట్టు చూస్తే పచ్చగుందిపూత లేదు కాత లేదు (2)వేసినెరువు వ్యర్ధమాయెనా నా యేసయ్యారెక్కల కష్టం వృథా ఆయేనా నా యేసయ్యా (2)
కాపు గాసి కలుపు తీసి నీరు కట్టి పెంచితే (2)కండ్లెర్రికి చెట్టు పెరిగెనా నా యేసయ్యాకాత లేదు పూత లేదుగా నా యేసయ్యా (2) ||చెట్టు||
కాపెంతో గాస్తదని కలలెన్నో కన్నాను (2)ఫలములెన్నో ఇస్తదని పరవశించి పాడినాను (2)పూతకంత పురుగు తగిలెనా నా యేసయ్యాకలలన్ని కల్లలాయెనా నా యేసయ్యా (2) ||చెట్టు||
పందిరెలుపు తీగ ఉంది కాయ లేదు పండు లేదు (2)ప్రేమతోని పెంచుకుంటిని నా యేసయ్యానరకనీకి ప్రాణమొప్పదు నా యేసయ్యా (2) ||చెట్టు||
కొత్త కొత్త ఎరువులేసి కొన్ని నాళ్ళు మళ్ళి జూస్తి (2)పనికిరాని తీగలొచ్చెనా నా యేసయ్యాపరికి కంపకు పాకిపాయెనా నా యేసయ్యా (2) ||చెట్టు||
పనికిరాని తీగలన్ని పట్టి కత్తిరించేస్తి (2)పాడు నాటి పందిరేసి ప్రభుకు అంటు కట్టినాను (2)కాత పూత ఇవ్వమని కన్నీళ్ళతో ప్రభునడిగితి (2)పూత కాత బలముగాయెనా నా యేసయ్యాఫలాలన్నీ పంచబట్టెనా నా యేసయ్యా (2) ||చెట్టు||
Chettu Choosthe PachchagundiPootha Ledu Kaatha Ledu (2)Vesineruvu Vyardhamaayenaa Naa YesayyaaRekkala Kashtam Vrudhaa Aayenaa Naa Yesayyaa (2)
Kaapu Gaasi Kalupu Theesi Neeru Katti Penchithe (2)Kandlerriki Chettu Perigenaa Naa YesayyaaKaatha Ledu Pootha Ledugaa Naa Yesayyaa (2) ||Chettu||
Kaapentho Gaasthadani Kalalenno Kannaanu (2)Phalamulenno Isthadani Paravashinchi Paadinaanu (2)Poothakanthaa Purugu Thagilenaa Naa YesayyaaKalalanni Kallalaayenaa Naa Yesayyaa (2) ||Chettu||
Pandirelupu Theega Undi Kaaya Ledu Pandu ledu (2)Premathoni Penchukuntini Naa YesayyaaNarakaneeki Praanamoppadu Naa Yesayyaa (2) ||Chettu||
Kotha Kotha Eruvulesi Konni Naallu Malli Joosthi (2)Panikiraani Theegalochchenaa Naa YesayyaaPariki Kampaku Paakipaayenaa Naa Yesayyaa (2) ||Chettu||
Panikiraani Theegalanni Patti Kaththirinchesthi (2)Paadu Naati Pandiresi Prabhuku Antu Kattinaanu (2)Kaatha Pootha Ivvamani Kanneellatho Prabhunadigithi (2)Pootha Kaatha Balamugaayenaa Naa YesayyaaPhalaalanni Panchabattenaa Naa Yesayyaa (2) ||Chettu||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
191
times