Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

చూచుచున్నాము నీ వైపు - Choochuchunnaamu Nee Vaipu


    • చూచుచున్నాము నీ వైపుమా ప్రియ జనక – చూచుచున్నాము నీ వైపుచూచుచు నీ ప్రేమ – సొంపు సువార్తనుజాచుచు గరములు – చక్కగా నీవైపు        ||చూచు||
      మేమరులమై యుంటిమిమార్గము వీడి – మేమందరము పోతిమిప్రేమచే నప్పుడు – ప్రియ తనయు నంపించిక్షేమ మార్గము మాకు – బ్రేమను జూపితివి          ||చూచు||
      నిను నమ్ము పాపులకువారెవరైనా – నీ శరము జొచ్చువారలకుఇనుడవు కేడెంబు – నీ జగతిలో నగుచుగనుపరచుచుందువు – ఘనమైన నీ కృప         ||చూచు||
      నీ భయము మాయెదలనునిలుపుము నీదు – ప్రాభవ మొనరంగనునీ భయముచే మేము – వైభవ మొందుచునే భయము లేకుండ – నీ భువిని గొన్నాళ్ళు         ||చూచు||
      దయ జూచి మము నెప్పుడుమంచివి యన్ని – దయచేయు మెల్లప్పుడుదయచేయరానివి – దయచేయుమని కోరదయ జూపి మన్నించు – దయగల మా తండ్రి        ||చూచు||
      Choochuchunnaamu Nee VaipuMaa Priya Janaka – Choochuchunnaamu Nee VaipuChoochuchu Nee Prema – Sompu SuvaarthanuJaachuchu Garamulu – Chakkagaa Neevaipu     ||Choochu||
      Memarulamai YuntimiMaargamu Veedi – Memandaramu PothimiPremache Nappudu – Priya Thanayu NampinchiKshema Maargamu Maaku – Bremanu Joopithivi       ||Choochu||
      Ninu Nammu PaapulakuVaarevaraina – Nee Sharamu JochchuvaaralakuInudavu Kedembu – Nee Jagathilo NaguchuGanuparachuchunduvu – Ghanamaina Nee Krupa       ||Choochu||
      Nee Bhayamu MaayedalanuNilupumu Needu – Praabhava MonaranganuNee Bhayamuche Memu – Vaibhava MonduchuNe Bhayamu Lekunda – Nee Bhuvini Gonnaallu         ||Choochu||
      Daya Joochi Mamu NeppuduManchivi Yanni – Dayacheyu MellappuduDayacheyaraanivi – Dayacheyumani KoraDaya Joopi Manninchu – Dayagala Maa Thandri         ||Choochu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 206 times