Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

చీకటి లోయలో నేను పడియుండగా - Cheekati Loyalo Nenu Padiyundagaa


    • చీకటి లోయలో నేను పడియుండగానీవే దిగి వచ్చి నను కనుగొంటివిమరణపు గడియలో నేను చేరియుండగానీ రక్తమిచ్చి నను బ్రతికించితివినీవే.. దేవా నేవే.. నీవే నీవేనా ప్రాణ దాతవు నీవే ప్రభుచేర్చు.. దేవా చేర్చు.. నన్ను చేర్చుఎత్తైన కొండ పైకి నను చేర్చు ప్రభు
      అరణ్యములలో నేను పయనించిననుఏ అపాయమునకిక భయపడనునీవే నా మార్గమని నిను వెంబడించెదనునా చేయి పట్టి నను నడిపించుమునీకే.. దేవా నీకే.. నీకే నీకేనా సమస్తము నీకే అర్పింతునుచేర్చు.. దేవా చేర్చు.. నన్ను చేర్చునా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు
      ఆకలి దప్పులు లేని.. శ్రమలు అలసటలు లేనిశోధన ఆవేదన లేని.. భయము దుఃఖము లేనిమరణం కన్నీరు లేని.. చీకటి ప్రవేశం లేనినా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు
      సకల సమృద్ధి ఉండు.. దూతల స్తుతిగానాలుండుభక్తుల సమూహముండు.. మహిమ ప్రవాహముండునిత్యం ఆరాధన ఉండు.. నిరతం ఆనందముండునా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు
      Cheekati Loyalo Nenu PadiyundagaaNeeve Digi Vachchi Nanu KanugontiviMaranapu Gadiyalo Nenu CheriyundagaaNee Rakthamichchi Nanu BrathikinchithiviNeeve.. Devaa Neve.. Neeve NeeveNaa Praana Daathavu Neeve PrabhuCherchu.. Devaa Cherchu.. Nannu CherchuEththaina Konda Paiki Nanu Cherchu Prabhu
      Aranyamulalo Nenu PayaninchinanuAe Apaayamunakika BhayapadanuNeeve Naa Maargamani Ninu VembadinchedanuNaa Cheyi Patti Nanu NadipinchumuNeeke.. Deva Neeke.. Neeke NeekeNaa Samasthamu Neeke ArpinthunuCherchu.. Devaa Cherchu.. Nannu CherchuNaa Thandri Intiki Nanu Cherchu Prabhu
      Aakali Dappulu Leni.. Shramalu Alasatalu LeniShodhana Aavedana Leni.. Bhayamu Dukhamu LeniMaranam Kanneeru Leni.. Cheekati Pravesham LeniNaa Thandri Intiki Nanu Cherchu Prabhu
      Sakala Samrudhdhi Undu.. Doothala SthuthigaanaalunduBhakthula Samoohamundu.. Mahima PravaahamunduNithyam Aaraadhana Undu.. Niratham AanandamunduNaa Thandri Intiki Nanu Cherchu Prabhu
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 309 times