Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

చింతెందుకు మీకు దిగులెందుకు - Chinthenduku Meeku Digulenduku


    • చింతెందుకు మీకు దిగులెందుకుమన ప్రియులు లేరని బాధెందుకు (2)కష్టాలు లేని కన్నీళ్లు లేనిపరదైసులోన తానుండగా (2)        ||చింతెందుకు||
      శాశ్వతము కాదు ఈ లోకముమన గమ్యస్థానము పరలోకము (2)ఎన్నాళ్ళు బ్రతికినా మన ప్రభువు పిలుపుకుతప్పక ఈ భువిని వీడాలిగా (2)       ||చింతెందుకు||
      ఒకరోజు మన ప్రియుని చూస్తామనేనిరీక్షణ ప్రభువు మనకొసగెగా (2)ఆ రోజు వరకు పరదైసులోనఅబ్రహాము చెంతన తానుండగా (2)      ||చింతెందుకు||
      Chinthenduku Meeku DigulendukuMana Priyulu Lerani Baadhenduku (2)Kashtaalu Leni Kanneellu LeniParadaisulonaThaanundagaa (2)      ||Chinthenduku||
      Shaashwathamu Kaadu Ee LokamuMana Gamyasthaanamu Paralokamu (2)Ennaallu Brathikinaa Mana Prabhuvu PilupukuThappaka Ee Bhuvini Veedaaligaa (2)      ||Chinthenduku||
      Okaroju Mana Priyuni ChoosthaamaneNireekshana Prabhuvu Manakosagegaa (2)Aa Roju Varaku ParadaisulonaAbrahaamu Chenthana Thaanundagaa (2)      ||Chinthenduku||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 232 times