Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
చిన్ని చిన్ని చేతులతో - Chinni Chinni Chethulatho
చిన్ని చిన్ని చేతులతోబుల్లి బుల్లి బుగ్గలతోబెత్లెహేము పురము నుండికన్య మరియకి పుట్టెనండియేసు క్రీస్తు నామమండిరక్షకుడని అర్ధమండి
పరలోకమున దూతలందరుసర్వ సైన్యములతో కూడనుపాటలతో పరవశిస్తూమహిమ కరుడంటూ పొగుడుతూభువికేగె నేకముగా బూరధ్వనితోరక్షకుని సువార్త చాటింపగా
ఆకసమున తారలన్నినేముందు నేముందని త్వర త్వరపడగాతూర్పు నందొక చిన్ని తారపరు పరుగున గెంతుకొచ్చిభువికి సూచన ఇవ్వనండిబెత్లెముకి మార్గము చూపనండి
దూత వార్త గొన్న గొల్లలుగెంతులేస్తూ చూడ వచ్చిరిపసుల తొట్టిలో ప్రభుని చూచిపట్టలేని సంతసముతోస్తుతుల గానము చేసెరండిసకల జనులకు చాటెరండి
తారన్ చూచి జ్ఞానులు కొందరురారాజును చూడ బయలు దేరిబంగారమును బోళమునుసాంబ్రాణి కూడా పట్టుకొచ్చెపూజించ వచ్చిరి ప్రభు యేసునిరాజులకు రాజని ఎరిగి వారు
ఎంత సందడి ఎంత సందడిదీవిలోన భువిలోన ఎంత సందడియేసు రాజు జన్మ దినముఎంత భాగ్యము ఎంతో శుభముదేవ దేవుని అమర ప్రేమండిదివ్య వాక్కు ఫలితమండి
Chinni Chinni ChethulathoBulli Bulli BuggalathoBethlehemu Puramu NundiKanya Mariyaki PuttenandiYesu Kreesthu NaamamandiRakshakudani Ardhamandi
Paralokamuna DoothalandaruSarva Sainyamulatho KoodanuPaatalatho ParavashisthuMahima Karudantu PoguduthuBhuvikege Nekamuga BooradhwanithoRakshakuni Suvaartha Chaatimpaga
Aakasamuna ThaaralanniNemundu Nemundani Thvara ThvarapadagaThoorpu Nandoka Chinni ThaaraParu Paruguna GenthikochchiBhuviki Soochana IvvanandiBethlemuki Maargamu Choopanandi
Dootha Vaartha Gonna GollaluGenthulesthu Chooda VachchiriPasula Thottilo Prabhuni ChoochiPattaleni SanthasamuthoSthuthula Gaanamu CheserandiSakala Janulaku Chaaterandi
Thaaran Choochi Gnaanulu KondaruRaaraajunu Chooda Bayalu DeriBangaaramunu BolamunuSambraani Kooda PattukochchePoojincha Vachchiri Prabhu YesuniRaajulaku Raajani Erigi Vaaru
Entha Sandadi Entha SandadiDivilona Bhuvilona Entha SandadiYesu Raaju Janma DinamuEntha Bhaagyamu Entho ShubhamuDeva Devuni Amara PremandiDivya Vaakku Phalithamandi
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
222
times