Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

చాలునయ్యా చాలునయ్యా - Chaalunayyaa Chaalunayyaa


    • చాలునయ్యా చాలునయ్యానీ కృప నాకు చాలునయ్యా (2)ప్రేమామయుడివై ప్రేమించావుకరుణామయుడివై కరుణించావు (2)తల్లిగ లాలించి తండ్రిగ ప్రేమించే (2)ప్రేమా కరుణా నీ కృప చాలు (2)          ||చాలునయ్యా||
      జిగటగల ఊభిలో పడియుండగానా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా (2)హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యాహిమము కంటెను తెల్లగ మార్చయ్యానీకేమి చెల్లింతు నా మంచి మేస్సీయానా జీవితమంతా అర్పింతు నీకయ్యాప్రేమా కరుణా నీ కృప చాలు (2)      ||చాలునయ్యా||
      బంధువులు స్నేహితులు త్రోసేసినాతల్లిదండ్రులే నన్ను వెలివేసినా (2)నన్ను నీవు విడువనే లేదయ్యామిన్నగ ప్రేమించి రక్షించినావయ్యానీకేమి చెల్లింతు నా మంచి మెస్సీయనీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యాప్రేమా కరుణా నీ కృప చాలు (2)        ||చాలునయ్యా||
      Chaalunayyaa ChaalunayyaaNee Krupa Naaku Chaalunayyaa (2)Premaamayudivai PreminchaavuKarunaamayudivai Karuninchaavu (2)Thalliga Laalinchi Thandriga Preminche (2)Premaa Karunaa Nee Krupa Chaalu (2)      ||Chaalunayyaa||
      Jigatagala Oobhilo PadiyundagaaNaa Adugulu Sthiraparachi Nilipithivayyaa (2)Hissoputho Nannu Kadugumu YesayyaaHimamu Kantenu Thellaga MaarchayyaaNeekemi Chellinthu Naa Manchi MesseeyaNaa Jeevithamantha Arpinthu NeekayyaaPremaa Karunaa Nee Krupa Chaalu (2)         ||Chaalunayyaa||
      Bandhuvulu Snehithulu ThrosesinaaThallidandrule Nannu Velivesinaa (2)Nannu Neevu Viduvane LedayyaaMinnaga Preminchi RakshinchinaavayyaaNeekemi Chellinthu Naa Manchi MesseeyaNee Saakshigaa Nenu Ila JeevithunayyaaPremaa Karunaa Nee Krupa Chaalu (2)          ||Chaalunayyaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 221 times