Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
చాచిన చేతులు నీవే - Chaachina Chethulu Neeve
చాచిన చేతులు నీవేఅరచేతిలో చెక్కినావేకమ్మని అమ్మవు నీవేకాచిన తండ్రివి నీవేనీలా ఎవరు ప్రేమిస్తారునాకై ప్రాణం అర్పిస్తారుకన్నీళ్లు తుడిచి కరుణిస్తారుకళ్ళార్పకుండా కాపాడతారు ||చాచిన||
కొండలు గుట్టలు చీకటి దారులుకనిపించదే కళ్ళు చిట్లించినాకారాలు మిరియాలు నూరేటి ప్రజలుఅన్నారు పడతావొక్క అడుగేసినారక్షించే వారే లేరనినీ పనైపోయిందని (2)అందరు ఒక్కటై అరచేసినాఅపవాదులెన్నో నాపై మోపేసినా (2)నీ చేయి చాచేసి చీకటిని చీల్చేసిశత్రువును కూల్చేసి నిలబెట్టినావు ||చాచిన||
పేదోడు పిరికోడు ప్రభు సేవకొచ్చాడుఅవమానపడతాడని నవ్వేసినాచిన్నోడు నీవంటూ అర్హత లేదంటూఅయినోళ్లు కానోళ్లు చెప్పేసినానీవెంత నీ బ్రతుకెంతనినిలువలేవు నీవని (2)అందరు ఒక్కటై తేల్చేసినాకూల్చేయాలని నన్ను కృషిచేసినా (2)నీ ఆత్మతో నింపేసి నిరాశను కూల్చేసినా గిన్నె నింపేసి నడిపించినావు ||చాచిన||
Chaachina Chethulu NeeveArachethilo ChekkinaaveKammani Ammavu NeeveKaachina Thandrivi NeeveNeelaa Evaru PremisthaaruNaakai Praanam ArpisthaatuKanneellu Thudichi KarunisthaaruKallaarpakundaa Kaapaadathaaru ||Chaachina||
Kondalu Guttalu Cheekati DaaruluKanipinchade Kallu ChitlinchinaaKaaraalu Miriyaalu Nooreti PrajaluAnnaaru Padthaavokka AdugesinaaRakshinche Vaare LeraniNee Panaipoyindani (2)Andaru Okkatai ArachesinaaApavaadulenno Naapai Mopesinaa (2)Nee Cheyi Chaachesi – Cheekatini CheelchesiShathruvunu Koolchesi – Nilabettinaavu ||Chaachina||
Pedodu Pirikodu Prabhu SevakochchaaduAvamaanapadathaadani NavvesinaaChinnodu Neevantu Arhatha LedantuAinollu Kaanollu CheppesinaaNeeventha Nee BrathukenthaniNiluvalevu Neevani (2)Andaru Okkatai ThelchesinaaKoolcheyaalani Nannu Krushichesinaa (2)Nee Aathmatho Nimpesi – Niraashanu KoolchesiNaa Ginne Nimpesi – Nadipinchinaavu ||Chaachina||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
203
times