Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
ఘనమైనవి నీ కార్యములు నా యెడల - Ghanamainavi Nee Kaaryamulu Naa Yedala
ఘనమైనవి నీ కార్యములు నా యెడలస్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2)కృపలను పొందుచు కృతజ్ఞత కలిగిస్తుతులర్పించెదను అన్నివేళలా (2)అనుదినము నీ అనుగ్రహమేఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి||
యే తెగులు సమీపించనీయక – యే కీడైన దరిచేరనీయకఆపదలన్ని తొలగే వరకు – ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2)నా భారము మోసి – బాసటగా నిలిచి – ఆదరించితివిఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము ||ఘనమైనవి||
నాకు ఎత్తైన కోటవు నీవే – నన్ను కాపాడు కేడెము నీవేఆశ్రయమైన బండవు నీవే – శాశ్వత కృపకాధారము నీవే (2)నా ప్రతిక్షణమును నీవు – దీవెనగా మార్చి – నడిపించుచున్నావుఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము ||ఘనమైనవి||
నీ కృప తప్ప వేరొకటి లేదయా – నీ మనసులో నేనుంటే చాలయాబహు కాలముగా నేనున్న స్థితిలో – నీ కృప నా యెడ చాలునంటివే (2)నీ అరచేతిలో నను – చెక్కుకుంటివి – నాకేమి కొదువఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి||
Ghanamainavi Nee Kaaryamulu Naa YedalaSthiramainavi Nee Aalochanalu Naa Yesayyaa (2)Krupalanu Ponduchu Kruthagnatha KaligiSthuthularpinchedanu Anni Velalaa (2)Anudinamu Nee AnugrahameAayushkaalamu Nee Varame (2) ||Ghanamainavi||
Ae Thegulu Sameepinchaneeyaka – Ae Keedaina Dari CheraneeyakaAapadalanni Tholage Varaku – Aathmalo Nemmadi Kalige Varaku (2)Naa Bhaaramu Mosi – Baasatagaa Nilichi – AadarinchithiviEe Sthuthi Mahimalu Neeke – Chellinchedanu – Jeevithaanthamu ||Ghanamainavi||
Naaku Etthaina Kotavu Neeve – Nannu Kaapaadu Kedemu NeeveAashrayamaina Bandavu Neeve – Shaashwatha Krupakaadhaaramu Neeve (2)Naa Prathikshanamunu Neevu – Deevenagaa Maarchi – NadipinchuchunnaavuEe Sthuthi Mahimalu Neeke – Chellinchedanu – Jeevithaanthamu ||Ghanamainavi||
Nee Krupa Thappa Verokati Ledayaa – Nee Manasulo Nenunte ChaalayaaBahu Kaalamugaa Nenunna Sthithilo – Nee Krupa Naa Yeda Chaalunantive (2)Nee Arachethilo Nanu – Chekkukuntivi – Naakemi KoduvaEe Sthuthi Mahimalu Neeke – Chellinchedanu – Jeevithaanthamu ||Ghanamainavi||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
4342
times