Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఘనమైన నా యేసయ్యా - Ghanamaina Naa Yesayyaa


    • ఘనమైన నా యేసయ్యాబహు ఆశ్చర్యములు నీ ఘన కార్యములు (2)(నా) శిరము వంచి స్తుతియింతునునీ – కృపా సత్యములను ప్రకటింతును (2)       ||ఘనమైన||
      నీ చేతి పనులే కనిపించే నీ సృష్టి సౌందర్యమునీ – ఉన్నతమైన ఉద్దేశమే మంటి నుండి నరుని నిర్మాణము (2)ఒకని నుండి ప్రతి వంశమును సృష్టించినావయ్యా (2)తరతరములుగా మనుష్యులను పోషించుచున్నావయ్యా (2)ఏమని వర్ణించెదను నీ ప్రేమనునేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు (2)       ||ఘనమైన||
      మహోన్నతమైన సంకల్పమే పరమును వీడిన నీ త్యాగమునీ – శాశ్వత ప్రేమ సమర్పణయే కలువరి సిలువలో బలియాగము (2)మార్గము సత్యము జీవము నీవై నడిపించుచున్నావయ్యా (2)మానవ జాతికి రక్షణ మార్గము చూపించుచున్నావయ్యా (2)ఏమని వర్ణించెదను నీ ప్రేమనునేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు (2)       ||ఘనమైన||
      సంఘ క్షేమముకై సంచకరువుగా పరిశుద్ధాత్ముని ఆగమనముఅద్భుతమైన కార్యములే నీవు ఇచ్చిన కృపా వరములు (2)పరిపూర్ణతకై పరిశుద్ధులకు ఉపదేశ క్రమమును ఇచ్చావయ్యా (2)స్వాస్థ్యమైన జనులకు మహిమ నగరం నిర్మించుచున్నావయ్యా (2)ఏమని వర్ణించెదను నీ ప్రేమనునేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు (2)       ||ఘనమైన||
      Ghanamaina Naa YesayyaaBahu Aascharyamulu Nee Ghana Kaaryamulu (2)(Naa) Shiramu Vanchi SthuthiyinthunuNee – Krupaa Sathyamulanu Prakatinthunu (2)      ||Ghanamaina||
      Nee Chethi Panule Kanipinche Ee Srushti SoundaryamuNee – Unnathamaina Uddeshyame Manti Nundi Naruni Nirmaanamu (2)Okani Nundi Prathi Vamshamunu Srushtinchinaavayyaa (2)Tharatharamulugaa Manushyulanu Poshinchuchunnaavayyaa (2)Emani Varninchedanu Nee PremanuNenennani Prakatinchedanu Nee Kaaryamulu (2)      ||Ghanamaina||
      Mahonnathamaina Sankalpame Paramunu Veedina Nee ThyaagamuNee – Shaashwatha Prema Samarpanaye Kaluvari Siluvalo Baliyaagamu (2)Maargamu Sathyamu Jeevamu Neevai Nadipinchuchunnaavayyaa (2)Maanava Jaathiki Rakshana Maargamu Choopinchuchunnaavayyaa (2)Emani Varninchedanu Nee PremanuNenennani Prakatinchedanu Nee Kaaryamulu (2)      ||Ghanamaina||
      Sangha Kshemamukai Sanchakaruvugaa Parishuddhaathmuni AagamanamuAdbhuthamaina Kaaryamule Neevu Ichchina Krupaa Varamulu (2)Paripoornathakai Parishuddhulaku Upadesha Kramamunu Ichchaavayyaa (2)Swaasthyamaina Janulaku Mahima Nagaram Nirminchuchunnaavayyaa (2)Emani Varninchedanu Nee PremanuNenennani Prakatinchedanu Nee Kaaryamulu (2)      ||Ghanamaina||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 185 times