Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

గాలించి చూడరా మేలైనది - Gaalinchi Choodaraa Melainadi


    • గాలించి చూడరా మేలైనదినీలోన ఉన్నదా ప్రేమన్నదిప్రేమన్నది నీ పెన్నిధి (2)నీలోన ఉన్నదా ప్రేమన్నది (2)
      దేవ దూతలా భాషలు దేనికికరుణ లేని నీ కఠిన ముఖానికి (2)పైకి భక్తి కలిగినా చాలదుప్రేమ లేని భక్తి అది వ్యర్ధము (2)         ||గాలించి||
      బీదలకు ఆస్తినిచ్చి పంచినాకార్చుటకు శరీరం మార్చినా (2)రేయి పగలు ఏడ్చుచు ప్రార్ధించినారిక్తుడవే నీ శ్రమంతా వ్యర్ధము (2)         ||గాలించి||
      కొండలు పెకిలించు విశ్వాసివాగుండెలు కరిగించు సహవాసివా (2)ప్రేమలేని విశ్వాసము వ్యర్ధముచివరికది మరో మృతము తథ్యము (2)         ||గాలించి||
      స్వస్థపరచు వరాలున్న దేనికిస్వస్థతయే లేదు నీకు నేటికీ (2)ప్రేమలేని వరాలున్న సున్నాక్షేమమేదిరా నీకు రన్నా (2)         ||గాలించి||
      గణ గణ మ్రోగెడి లోహానివాకంచువై మ్రోగెడి మేళానివా (2)డంబమెరుగదు మోగదు మేలిమిపొంగదు ప్రేమ ఋణము తాలిమి (2)         ||గాలించి||
      Gaalinchi Choodaraa MelainadiNeelona Unnadaa PremannadiPremannadi Nee Pennidhi (2)Neelona Unnadaa Premannadi (2)
      Deva Doothalaa Bhaashalu DenikiKaruna Leni Nee Katina Mukhaaniki (2)Paiki Bhakthi Kaliginaa ChaaladuPrema Leni Bhakthi Adi Vyardhamu (2)         ||Gaalinchi||
      Beedalaku Aasthinichchi PanchinaaKaarchutaku Shareeram Maarchinaa (2)Reyi Pagalu Edchuchu PraardhinchinaaRikthudave Nee Shramantha Vyardhamu (2)         ||Gaalinchi||
      Kondalu Pekilinchu VishwaasivaaGundelu Kariginchu Sahavaasivaa (2)Premaleni Vishwaasamu VyardhamuChivarikadi Maro Mruthamu Thathyamu (2)         ||Gaalinchi||
      Swasthaparachu Varaalunna DenikiSwasthathaaye Ledu Neeku Netiki (2)Premaleni Varaalunna SunnaaKshemamediraa Neeku Rannaa (2)         ||Gaalinchi||
      Gana Gana Mrogedi LohaanivaaKanchuvai Mrogedi Melaanivaa (2)Dambamerugadu Mogadu MelimiPongadu Prema Runamu Thaalimi (2)         ||Gaalinchi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 298 times