Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

గాయాములన్ గాయములన్ - Gaayaamulan Gaayamulan


    • గాయాములన్ గాయములన్నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు (2)నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు
      సురూపమైన సొగసైనా లేదుదుఃఖ భరితుడాయెను (2)వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమొందెన్వీక్షించి త్రిప్పిరి ముఖముల్ (2)       ||గాయాములన్||
      మా అతిక్రమ క్రియలను బట్టిమరి నలుగ గొట్టబడెను (2)తాను పొందిన దెబ్బల ద్వారాస్వస్థత కలిగె మనకు (2)       ||గాయాములన్||
      క్రీస్తు ప్రేమను మరువజాలముఎంతో ప్రేమించే మనల (2)సిలువపై మేము గమనించ మాకువిలువైన విడుదల కలిగె (2)       ||గాయాములన్||
      Gaayaamulan GaayamulanNaa Korakai Pondenu Kreesthu Prabhu (2)Naa Korakai Pondenu Kreesthu Prabhu
      Suroopamaina Sogasainaa LeduDukha Bharithudaayenu (2)Vyaadhigrasthudigaa VyaakulamondenVeekshinchi Thrippiri Mukhamul (2)        ||Gaayaamulan||
      Maa Athikrama Kriyalanu BattiMari Naluga Gottabadenu (2)Thaanu Pondina Debbala DwaaraaSwasthatha Kalige Manaku (2)        ||Gaayaamulan||
      Kreesthu Premanu MaruvajaalamuEntho Preminche Manala (2)Siluvapai Memu Gamanincha MaakuViluvaina Vidudala Kalige (2)        ||Gaayaamulan||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 365 times